పొద్దున్నే లేస్తే చాలు... ఎదో ఒక కొత్తదనం..కొత్త ఆవిష్కరణలు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకున్న అమెరికా ప్రపంచంలో నెం 1 గా నిలిచింది. జనరేషన్ కి జనరేషన్ కి మధ్య జరిగే జర్నీలో... యువత చేసే ఎన్నింటినో ఎక్సప్ట్ చేయక తప్పదు. అయితే ఎప్పుడో కలియుగం మొదలవక ముందే, కురుక్షేత్రంలో శ్రీ కృష్ణుడు - అర్జునుడికి బోదించిన మొట్టమొదటి వ్యక్తిత్వ వికాస క్లాస్... ఈ భగవద్గీత. సంస్కృత శ్లోకాలు, చదివేందుకు కష్టంగా ఉందని, మనిషిని పరిపూర్ణంగా మార్చే భగవద్గీత లాంటి అమృతభాండాన్ని వదిలి ఎండమావుల వైపు యువత పరుగులు తీస్తోంది. సంస్కృతి సంప్రదాయాలు మన భారతీయ మూలాల్లోనే ఉన్నాయి. గణితం మన దేశంలోనే పుట్టింది. యువతకు కొత్త భారాన్ని తగ్గించి అసలైన గీతామాధుర్యం ఎంత గొప్పదో వారికీ అందించే ప్రయత్నమే ఈ ఆధునిక గీతాసారంశం ఉద్దేశ్యం. ఈ సరి కొత్త ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం.
- మిర్తిపాటి శ్రీనివాస్
పొద్దున్నే లేస్తే చాలు... ఎదో ఒక కొత్తదనం..కొత్త ఆవిష్కరణలు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకున్న అమెరికా ప్రపంచంలో నెం 1 గా నిలిచింది. జనరేషన్ కి జనరేషన్ కి మధ్య జరిగే జర్నీలో... యువత చేసే ఎన్నింటినో ఎక్సప్ట్ చేయక తప్పదు. అయితే ఎప్పుడో కలియుగం మొదలవక ముందే, కురుక్షేత్రంలో శ్రీ కృష్ణుడు - అర్జునుడికి బోదించిన మొట్టమొదటి వ్యక్తిత్వ వికాస క్లాస్... ఈ భగవద్గీత. సంస్కృత శ్లోకాలు, చదివేందుకు కష్టంగా ఉందని, మనిషిని పరిపూర్ణంగా మార్చే భగవద్గీత లాంటి అమృతభాండాన్ని వదిలి ఎండమావుల వైపు యువత పరుగులు తీస్తోంది. సంస్కృతి సంప్రదాయాలు మన భారతీయ మూలాల్లోనే ఉన్నాయి. గణితం మన దేశంలోనే పుట్టింది. యువతకు కొత్త భారాన్ని తగ్గించి అసలైన గీతామాధుర్యం ఎంత గొప్పదో వారికీ అందించే ప్రయత్నమే ఈ ఆధునిక గీతాసారంశం ఉద్దేశ్యం. ఈ సరి కొత్త ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం. - మిర్తిపాటి శ్రీనివాస్© 2017,www.logili.com All Rights Reserved.