ఒకతరం నుంచి మరొక తరానికి సంక్రమించిన జ్ఞానాన్ని, వివేచనను, అధ్యయనాన్ని బోధించటానికి కధలు అనాది నుంచి ఒక ఉత్తమ మాధ్యమంగా ఉన్నవి. సులభమైన భాషలో వ్రాసిన 'మిమ్మల్ని ఉత్తేజపరిచే 100 దేశీయ కధలు' కధచెప్పే సంప్రదాయాన్ని కొనసాగించటమే గాక, పాఠకలోకాన్ని ఆకట్టుకుంటుంది. మనకు నిత్యజీవితంలో అనుభవంలోకి వచ్చే సంఘటనలకు ఈ కధలు అమూల్య జీవిత పాఠాలు. సృజనాత్మకత, నవకల్పన నుంచి సామూహిక కృషి, నేతృత్వం వరకు; ప్రేమ, ధైర్యం నుంచి పరిపక్వత, ఆత్మవిశ్వాసం వరకు.. మానవ ఆవేశ అనుభూతులను అన్నిటినీ ప్రదర్శించి, ఆలోచన రేకెత్తిస్తాయి.
ఈ పుస్తకంలోని కధా సంవిధానం అపూర్వం - ప్రతి కధకు చివర దానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటవి - దానివల్ల పఠనం సంవాదంగాను, ఆత్మశోధనగాను రూపొందుతుంది.
ఒకతరం నుంచి మరొక తరానికి సంక్రమించిన జ్ఞానాన్ని, వివేచనను, అధ్యయనాన్ని బోధించటానికి కధలు అనాది నుంచి ఒక ఉత్తమ మాధ్యమంగా ఉన్నవి. సులభమైన భాషలో వ్రాసిన 'మిమ్మల్ని ఉత్తేజపరిచే 100 దేశీయ కధలు' కధచెప్పే సంప్రదాయాన్ని కొనసాగించటమే గాక, పాఠకలోకాన్ని ఆకట్టుకుంటుంది. మనకు నిత్యజీవితంలో అనుభవంలోకి వచ్చే సంఘటనలకు ఈ కధలు అమూల్య జీవిత పాఠాలు. సృజనాత్మకత, నవకల్పన నుంచి సామూహిక కృషి, నేతృత్వం వరకు; ప్రేమ, ధైర్యం నుంచి పరిపక్వత, ఆత్మవిశ్వాసం వరకు.. మానవ ఆవేశ అనుభూతులను అన్నిటినీ ప్రదర్శించి, ఆలోచన రేకెత్తిస్తాయి. ఈ పుస్తకంలోని కధా సంవిధానం అపూర్వం - ప్రతి కధకు చివర దానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటవి - దానివల్ల పఠనం సంవాదంగాను, ఆత్మశోధనగాను రూపొందుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.