భార్య మీదో, భర్త మీదో కోపం వస్తే
మాట్లాడటం మానేయకండి.
ఆఫీసులో బాస్ మీద కోపం వస్తే
ఉద్యోగం మానేయకండి.
అమ్మానాన్నల మీద కోపం వస్తే
ఇల్లు వదిలి పారిపోకండి.
పాఠ౦ చెప్పే ఉప్పాధ్యయుడి మీద కోపం వస్తే
చదువు మానేయకండి.
సమాజం మీద కోపం వస్తే
తలుపులు మూసుకుని చీకట్లో ఉండిపోకండి.
జీవితంలో అడుగడుగునా
ఎవరితోనో ఒకరితో ఘర్షణ తప్పదు.
అయినా జీవించాల్సిందే,
జీవితం సార్ధకం చేసుకోవాల్సిందే.
ఎలా?
ఈ పుస్తకం చదివి తెలుసుకోండి.
- డా. బి.వి.పట్టాభిరాం
భార్య మీదో, భర్త మీదో కోపం వస్తే మాట్లాడటం మానేయకండి. ఆఫీసులో బాస్ మీద కోపం వస్తే ఉద్యోగం మానేయకండి. అమ్మానాన్నల మీద కోపం వస్తే ఇల్లు వదిలి పారిపోకండి. పాఠ౦ చెప్పే ఉప్పాధ్యయుడి మీద కోపం వస్తే చదువు మానేయకండి. సమాజం మీద కోపం వస్తే తలుపులు మూసుకుని చీకట్లో ఉండిపోకండి. జీవితంలో అడుగడుగునా ఎవరితోనో ఒకరితో ఘర్షణ తప్పదు. అయినా జీవించాల్సిందే, జీవితం సార్ధకం చేసుకోవాల్సిందే. ఎలా? ఈ పుస్తకం చదివి తెలుసుకోండి. - డా. బి.వి.పట్టాభిరాం© 2017,www.logili.com All Rights Reserved.