ఏడు సంవత్సరాలుగా 'పరావిద్య' నన్ను నిద్రపోనివ్వడం లేదు. 'మహా చైతన్యం' రాసే రోజుల్లోనే 'పరావిద్య' భావం నన్ను పరామర్శించింది. అది మొలకెత్తడానికి ఏడేళ్ళు పట్టింది. ఆత్మాజ్ఞానం సహకరించకపోతే 'పరావిద్య' యోగించదు. 'ఆత్మాజ్ఞానం' పుస్తకాలలో దొరకదు. ఏ 'స్వామి' తన ఆత్మజ్ఞానం మనకు దానంచేయడు. పంచివ్వడు. అదేమని ప్రశ్నిస్తే, 'దానిపేరే ఆత్మజ్ఞానం, బిడ్డా! నీకై నీవు తెలుసుకోవలసిందే. ఎవరైనా స్వీయప్రతిభతో, స్వప్రగ్నతో అందుకోవలసిందే. నాకున్నది ఆత్మాజ్ఞానమని నీవు అంటే అది నాదే అవుతుంది. నీది కాదు కదా! కనుక నీవే స్వయంగా 'జ్ఞానించుకో' కో" అన్నారు. అందుచేతనే ఇంతకాలం పట్టింది. చిగురు వేయడానికి. ఇది నునులేతచిగురు. అయిన కొత్తచిగురు. దీని రుచి వేరు, శుచి వేరు.
ఏడు సంవత్సరాలుగా 'పరావిద్య' నన్ను నిద్రపోనివ్వడం లేదు. 'మహా చైతన్యం' రాసే రోజుల్లోనే 'పరావిద్య' భావం నన్ను పరామర్శించింది. అది మొలకెత్తడానికి ఏడేళ్ళు పట్టింది. ఆత్మాజ్ఞానం సహకరించకపోతే 'పరావిద్య' యోగించదు. 'ఆత్మాజ్ఞానం' పుస్తకాలలో దొరకదు. ఏ 'స్వామి' తన ఆత్మజ్ఞానం మనకు దానంచేయడు. పంచివ్వడు. అదేమని ప్రశ్నిస్తే, 'దానిపేరే ఆత్మజ్ఞానం, బిడ్డా! నీకై నీవు తెలుసుకోవలసిందే. ఎవరైనా స్వీయప్రతిభతో, స్వప్రగ్నతో అందుకోవలసిందే. నాకున్నది ఆత్మాజ్ఞానమని నీవు అంటే అది నాదే అవుతుంది. నీది కాదు కదా! కనుక నీవే స్వయంగా 'జ్ఞానించుకో' కో" అన్నారు. అందుచేతనే ఇంతకాలం పట్టింది. చిగురు వేయడానికి. ఇది నునులేతచిగురు. అయిన కొత్తచిగురు. దీని రుచి వేరు, శుచి వేరు.© 2017,www.logili.com All Rights Reserved.