పతంజలి యోగసూత్రాలు అంటే యోగాసనాలు, ప్రాణాయామము అని మాత్రమే చాలామందికి తెలుసు. యోగాసనాలు అనేవి ఆరోగ్యానికి సంబంధించిన చిన్న భాగము మాత్రమే. పతంజలి యోగసూత్రాలు అంటే మనిషి యొక్క జీవన విధానం గురించి తెలియజేసే శాస్త్రం. సమాజంలో అందరికీ అర్థంలేని ఆందోళన, భయం, కోర్కెలు. ఏది ఎందుకు చేస్తున్నారో అవగతంగాని స్థితిలో ఉంటున్నారు. మనలో దాగిన దివ్యానందాన్ని అనుభవంలో తెచ్చుకొనే ఒక చక్కని సాధనామయ జీవితాన్ని యోగ సూత్రాల ద్వారా పతంజలి మహర్షి భోధించారు. ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకొని, పాటించడంవల్ల అందరికి తెలియపరచడం వల్ల సంఘంలో సమభావం, శాంతి పెరుగుతుంది. దీనివలన తమ కర్తవ్య ధర్మములందు ఏమరపాటులేని ఆనందమయ జీవితాన్ని గడపగలరు.
పతంజలి యోగసూత్రాలు అంటే యోగాసనాలు, ప్రాణాయామము అని మాత్రమే చాలామందికి తెలుసు. యోగాసనాలు అనేవి ఆరోగ్యానికి సంబంధించిన చిన్న భాగము మాత్రమే. పతంజలి యోగసూత్రాలు అంటే మనిషి యొక్క జీవన విధానం గురించి తెలియజేసే శాస్త్రం. సమాజంలో అందరికీ అర్థంలేని ఆందోళన, భయం, కోర్కెలు. ఏది ఎందుకు చేస్తున్నారో అవగతంగాని స్థితిలో ఉంటున్నారు. మనలో దాగిన దివ్యానందాన్ని అనుభవంలో తెచ్చుకొనే ఒక చక్కని సాధనామయ జీవితాన్ని యోగ సూత్రాల ద్వారా పతంజలి మహర్షి భోధించారు. ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకొని, పాటించడంవల్ల అందరికి తెలియపరచడం వల్ల సంఘంలో సమభావం, శాంతి పెరుగుతుంది. దీనివలన తమ కర్తవ్య ధర్మములందు ఏమరపాటులేని ఆనందమయ జీవితాన్ని గడపగలరు.© 2017,www.logili.com All Rights Reserved.