సానుకూల ఆలోచన ఎప్పుడూ పనిచేస్తుందా? దానికి జవాబు, ఈ పుస్తకంలో చూపించినట్టుగా, ఒక ప్రతిధ్వనించే అవును. మీకు అందుబాటులో ఉన్న, సమగ్రమైన ఈ మార్గదర్శి మీరు విజయాన్ని, ఆత్మస్థైర్యాన్ని, ఆరోగ్యాన్ని, మీరు సాధ్యమని ఎన్నడూ కలలోనైనా ఊహించని అంతర్గత శక్తిని సాధించటంలో తోడ్పడుతుంది. ఎలా? సానుకూల ఆలోచన ద్వారా అత్యంత దారుణమైన పరిస్థితుల నుంచి అత్యంత గొప్ప ఫలితాలను చూసేలా చేసే ఒక విధమైన ఆలోచన. పది కాలాలుగా అందరూ అభినందించిన డా పీల్ పద్ధతుల్లో ఉన్నవి:
- వ్యక్తిగత శక్తిని పెంచుకోవటానికి దశలవారీ సలహా.
- ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే మాటలు.
- స్వయం సంశయాన్ని అధిగమించటానికి చక్కటి, తెలివైన మార్గాలు.
- మంచి ఆరోగ్యాన్ని సాధించుకోవటానికి సమర్థవంతమైన కిటుకులు.
- మనలో అంతర్గతంగా ఉన్న విశాలమైన శక్తులని విడుదల చేసే కార్యక్రమం.
- మనం మనవి, మన వ్యక్తిగత అవసరాలని అంగీకరించటం.
- మన చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక శక్తులని పెనవేసుకోవటం.
సానుకూల ఆలోచన ఎప్పుడూ పనిచేస్తుందా? దానికి జవాబు, ఈ పుస్తకంలో చూపించినట్టుగా, ఒక ప్రతిధ్వనించే అవును. మీకు అందుబాటులో ఉన్న, సమగ్రమైన ఈ మార్గదర్శి మీరు విజయాన్ని, ఆత్మస్థైర్యాన్ని, ఆరోగ్యాన్ని, మీరు సాధ్యమని ఎన్నడూ కలలోనైనా ఊహించని అంతర్గత శక్తిని సాధించటంలో తోడ్పడుతుంది. ఎలా? సానుకూల ఆలోచన ద్వారా అత్యంత దారుణమైన పరిస్థితుల నుంచి అత్యంత గొప్ప ఫలితాలను చూసేలా చేసే ఒక విధమైన ఆలోచన. పది కాలాలుగా అందరూ అభినందించిన డా పీల్ పద్ధతుల్లో ఉన్నవి: - వ్యక్తిగత శక్తిని పెంచుకోవటానికి దశలవారీ సలహా. - ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే మాటలు. - స్వయం సంశయాన్ని అధిగమించటానికి చక్కటి, తెలివైన మార్గాలు. - మంచి ఆరోగ్యాన్ని సాధించుకోవటానికి సమర్థవంతమైన కిటుకులు. - మనలో అంతర్గతంగా ఉన్న విశాలమైన శక్తులని విడుదల చేసే కార్యక్రమం. - మనం మనవి, మన వ్యక్తిగత అవసరాలని అంగీకరించటం. - మన చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక శక్తులని పెనవేసుకోవటం.© 2017,www.logili.com All Rights Reserved.