మారాలనుకున్నవాడే మారతాడు. మార్పు చెందాలనుకున్న క్షణమే మార్పు మొదలవుతుంది. గతానికి, వర్తమానానికి తేడా లేకపోతే, మార్పు లేకపోతే భవిషత్తు పేలవంగా వుంటుంది. "ఆత్మావిశ్వాసం, పట్టుదల, ఎకాగ్రతలే చదువుకు కొలమానాలు. జ్ఞానం నీకు శక్తి ఇస్తుంది. వ్యక్తిత్వం గౌరవాన్ని ఇస్తుంది" అని ఈ పుస్తకంలో రామచంద్రరాజు అభిప్రాయపడ్డారు.
తొమ్మిది అధ్యాయాలు గల ఈ పుస్తకంలో తెలుగు, ఆంగ్లభాషలతో సహా చరిత్ర, సామాజిక, సాహిత్య, కళా, సాంస్కృతిక, శాస్త్ర సాంకేతిక, రాజకీయ, ఆర్ధిక రంగాల్లోని అనేకానేక విశేషాల గురించి, ఆశ్చర్యకరమైన ఆవిష్కరణల గురించి, మనుషుల్ని మార్చిన సంఘటనల గురించి, ఆవిష్కరణలకు ప్రేరకాలైన శక్తుల గురించి సులభశైలిలో, ఆసక్తికరంగా, గ్రామీణ ప్రాంత చదువరి సైతం ఇష్టంగా చదువుకునేలా చాలా విషయాల గురించి రచయిత వివరించారు.
మారాలనుకున్నవాడే మారతాడు. మార్పు చెందాలనుకున్న క్షణమే మార్పు మొదలవుతుంది. గతానికి, వర్తమానానికి తేడా లేకపోతే, మార్పు లేకపోతే భవిషత్తు పేలవంగా వుంటుంది. "ఆత్మావిశ్వాసం, పట్టుదల, ఎకాగ్రతలే చదువుకు కొలమానాలు. జ్ఞానం నీకు శక్తి ఇస్తుంది. వ్యక్తిత్వం గౌరవాన్ని ఇస్తుంది" అని ఈ పుస్తకంలో రామచంద్రరాజు అభిప్రాయపడ్డారు. తొమ్మిది అధ్యాయాలు గల ఈ పుస్తకంలో తెలుగు, ఆంగ్లభాషలతో సహా చరిత్ర, సామాజిక, సాహిత్య, కళా, సాంస్కృతిక, శాస్త్ర సాంకేతిక, రాజకీయ, ఆర్ధిక రంగాల్లోని అనేకానేక విశేషాల గురించి, ఆశ్చర్యకరమైన ఆవిష్కరణల గురించి, మనుషుల్ని మార్చిన సంఘటనల గురించి, ఆవిష్కరణలకు ప్రేరకాలైన శక్తుల గురించి సులభశైలిలో, ఆసక్తికరంగా, గ్రామీణ ప్రాంత చదువరి సైతం ఇష్టంగా చదువుకునేలా చాలా విషయాల గురించి రచయిత వివరించారు.© 2017,www.logili.com All Rights Reserved.