రామచంద్రరాజుకు కధా నిర్మాణం మీద శ్రద్ధ ఉంది. శైలి స్పృహ ఉంది. వివిధ తాత్త్వికుల, ఆలోచనాపరుల ప్రాపంచిక దృక్పధాల పట్ల అవగాహన ఉంది. తనదైన ప్రాపంచిక దృష్టి ఉంది. కధ నిర్మాణంలో అంతర్భాగంగా కలసిపోయిన ఉల్లేఖనలు, రాజు అక్కడక్కడ చేసే సూత్రీకరణలు ఇందుకు సాక్ష్యం......
ఇవి కలవరపెట్టే కధలు
ఇవి భాధపెట్టే కధలు
ఇవి నిజం కధలు
ఇవి మనిషి తనం కోసం ఎదురుచూడమని చెప్పే కధలు
ఇవి మంచి మనిషి రాజు కధలు.
- కేతు విశ్వనాధరెడ్డి
చాలా సాదా సీదాగా అనిపించే రాజు కధల్లో ఏ ఆడంబరము ఉండదు. అంతా నిరాడంబరమే! ఐతే ఎంత సాదా సీదాగా అనిపించినా వీటి నేపధ్యంలో అవ్యక్తమైన పనితనం కనిపిస్తూనే ఉంటుంది. చిక్కటి ఆకర్షణ అల్లుకుని ఉంటుంది. అంతరాంతరాల్లో ప్రతిద్వనించే సామాజిక చేతన తారాడుతూనే ఉంటుంది. ఆ అనుభూతి తమకంలో ఏదో పులకింత! గుండెలోతుల్ని తడిమే, ఎదో పరవశం!
..... వేంపల్లి అబ్దుల్ ఖాదర్
రామచంద్రరాజుకు కధా నిర్మాణం మీద శ్రద్ధ ఉంది. శైలి స్పృహ ఉంది. వివిధ తాత్త్వికుల, ఆలోచనాపరుల ప్రాపంచిక దృక్పధాల పట్ల అవగాహన ఉంది. తనదైన ప్రాపంచిక దృష్టి ఉంది. కధ నిర్మాణంలో అంతర్భాగంగా కలసిపోయిన ఉల్లేఖనలు, రాజు అక్కడక్కడ చేసే సూత్రీకరణలు ఇందుకు సాక్ష్యం...... ఇవి కలవరపెట్టే కధలు ఇవి భాధపెట్టే కధలు ఇవి నిజం కధలు ఇవి మనిషి తనం కోసం ఎదురుచూడమని చెప్పే కధలు ఇవి మంచి మనిషి రాజు కధలు. - కేతు విశ్వనాధరెడ్డి చాలా సాదా సీదాగా అనిపించే రాజు కధల్లో ఏ ఆడంబరము ఉండదు. అంతా నిరాడంబరమే! ఐతే ఎంత సాదా సీదాగా అనిపించినా వీటి నేపధ్యంలో అవ్యక్తమైన పనితనం కనిపిస్తూనే ఉంటుంది. చిక్కటి ఆకర్షణ అల్లుకుని ఉంటుంది. అంతరాంతరాల్లో ప్రతిద్వనించే సామాజిక చేతన తారాడుతూనే ఉంటుంది. ఆ అనుభూతి తమకంలో ఏదో పులకింత! గుండెలోతుల్ని తడిమే, ఎదో పరవశం! ..... వేంపల్లి అబ్దుల్ ఖాదర్© 2017,www.logili.com All Rights Reserved.