Manchi Mata (Mana Samskruthi sampradayala thene Chinukulu)
INR
MANIMN0782
In Stock
80.0
Rs.80
In Stock
Ships in 4 - 9 Days
Free Shipping in India!
Available in:
Description
మనిషి నడక నేర్చి నడత నేర్చి చాల కాలమే అయింది. నడత సమాజానికి సంబంధించింది. "జంతూనాం నరజన్మ దుర్లభం" అనే మాటలో మనిషిని కూడా జంతువులలో ఒకడిగా చెబుతూ అందులో నరుడుగా పుట్టడం దుర్లభం అంటే ఈ నాటి భాషలో చెబితే " చాల అదృష్టం" అని మన పెద్దలు చెప్పుకున్నారు...... సంతోషించారు. తనను జంతువు నుండి వేరు చేసుకొని, బట్టలు కట్టుకొని, ఇల్లు కట్టుకొని, పచ్చి మాంసం నుండి పంచ భక్ష్యపరమాన్నాలు తినే పద్దతులను నేర్చుకుని, "పెండ్లి - పెండ్లాము కుంటుంబం" అనే స్థితులు ఏర్పరుచుకుని జంతువస్థితి నుండి ఈ స్థితికి రావడానికి మనిషి ఎన్నో అడుగులు వేశాడు. తరువాత ఎం ఉన్నదో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Features
: Manchi Mata (Mana Samskruthi sampradayala thene Chinukulu)