లోకంలో కొందరికి ముళ్లే కనిపిస్తాయి, మరి కొందరికి పూలే కనిపిస్తాయి,
ఇంకొందరికి అన్ని కనిపించినా కొందరికి ఏవి కనిపించవు.
ఒకే ప్రపంచం ఇన్ని రకాలుగా ఎందుకు కనిపిస్తుంది....???
సమస్యలూ పరిస్థితులు మాత్రమేనా కారణం?
అలా అనుకుంటే విదిలిస్తే వెళ్లిపోయే బొద్దింకను చూసి కెవ్వున కేక వేసే వరున్నట్టే భయంకరమైన కాలసర్పాన్ని తోకపట్టుకుని ఆడించే వారూ ఉన్నారు కదా....
దాన్ని ఎలా అర్థం చేసుకోగలం???
ఎండా అందరిని మాడ్చేయాడు, వాన అందరినీ జలదరింపజేయదు. నిప్పు అందరినీ కాల్చినా నొప్పి అందరికి ఒకే విధంగా ఉండదు.
- సొదుం రామ్మోహన్