24 Gantallo

Rs.230
Rs.230

24 Gantallo
INR
MANIMN0674
In Stock
230.0
Rs.230


In Stock
Ships in 4 - 9 Days
  • All Major Credit Cards
Check for shipping and cod pincode

Description

                         అక్షరం బలి కోరుతుంది అని ఉత్తరాలు రాసుకొనే కాలంలో పెద్దలు చెప్పేవారు. అది నిజం చేసే సంఘటన రైనా జీవితంలో జరిగింది. అమాయకురాలైన ఆమెని పరిస్థితులు దోషిని చేసి ఒన్ - వె - స్ట్రీట్ లోకి నెట్టాయి. ఆమె పిరికిది కాదు. ధైర్యం చెదరలేదు. పరిస్థితులలో పోరాడి రైనా పట్టుదలగా మొదటి అడుగు గమ్యం వైపు వేసింది. 

                              ఆ తరువాత?

                             అనేక స్పీడ్ బ్రేకర్స్ ని ఆ ఒన్  - వె - స్రేట్ లో రైనా ఆలా ఎదుర్కొంది?

                           క్రైమ్ ని రాయడంలో అందెవేసిన "మల్లాది వెంకట కృష్ణమూర్తి" కలం నించి వెలువడ్డ తాజా డైరక్ట్ నవల 24 గంటల్లో... ఇది మిమ్మల్ని ఊపిరి బిగబట్టి ఉత్కంఠంగా చదివిస్తూ మధ్యలో ఆపనివ్వదు.

                                                                          -మల్లాది వెంకట కృష్ణమూర్తి.

                         అక్షరం బలి కోరుతుంది అని ఉత్తరాలు రాసుకొనే కాలంలో పెద్దలు చెప్పేవారు. అది నిజం చేసే సంఘటన రైనా జీవితంలో జరిగింది. అమాయకురాలైన ఆమెని పరిస్థితులు దోషిని చేసి ఒన్ - వె - స్ట్రీట్ లోకి నెట్టాయి. ఆమె పిరికిది కాదు. ధైర్యం చెదరలేదు. పరిస్థితులలో పోరాడి రైనా పట్టుదలగా మొదటి అడుగు గమ్యం వైపు వేసింది.                                ఆ తరువాత?                              అనేక స్పీడ్ బ్రేకర్స్ ని ఆ ఒన్  - వె - స్రేట్ లో రైనా ఆలా ఎదుర్కొంది?                            క్రైమ్ ని రాయడంలో అందెవేసిన "మల్లాది వెంకట కృష్ణమూర్తి" కలం నించి వెలువడ్డ తాజా డైరక్ట్ నవల 24 గంటల్లో... ఇది మిమ్మల్ని ఊపిరి బిగబట్టి ఉత్కంఠంగా చదివిస్తూ మధ్యలో ఆపనివ్వదు.                                                                           -మల్లాది వెంకట కృష్ణమూర్తి.

Features

  • : 24 Gantallo
  • : Malladi Venkata Krishna Murthy
  • : Prism Publications
  • : MANIMN0674
  • : Paperback
  • : 2019
  • : 196
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:24 Gantallo

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam