నేటికి రెండు వేల సంవత్సరాలకు పూర్వం పైశాచీ భాషలో గుణాడ్యుడు బృహత్కథ రచించాడు. అందలి పదకొండవ అధ్యాయానికి 'పంచవిశంతి' అని పేరు. ఇందులో త్రివిక్రమసేనునికి భేతాలుడు చెప్పిన 25 అద్భుత కథలున్నాయి. ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ ఈ మూల కథలను ఏమీ మార్చకుండా సరళాతిసరళమైన తెలుగు వచన భావానువాదం చేసి పాఠకులకు అందిస్తున్నారు. కథా పఠనం వల్ల మహానందం లభించటంతోపాటు శాకినీ, భూత ప్రేత పిశాచదోశాలు గాలి దయ్యాలు, హిస్టీరియా చిత్తచాంచల్యం వంటి దోషాలన్నీ నశిస్తాయని స్వయంగా ఆనాడే ఫలశ్రుతితో గుణాడ్యుడే చెప్పాడు.
ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే చదవండి. బంధుమిత్రులతో చదివించండి!!
నేటికి రెండు వేల సంవత్సరాలకు పూర్వం పైశాచీ భాషలో గుణాడ్యుడు బృహత్కథ రచించాడు. అందలి పదకొండవ అధ్యాయానికి 'పంచవిశంతి' అని పేరు. ఇందులో త్రివిక్రమసేనునికి భేతాలుడు చెప్పిన 25 అద్భుత కథలున్నాయి. ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ ఈ మూల కథలను ఏమీ మార్చకుండా సరళాతిసరళమైన తెలుగు వచన భావానువాదం చేసి పాఠకులకు అందిస్తున్నారు. కథా పఠనం వల్ల మహానందం లభించటంతోపాటు శాకినీ, భూత ప్రేత పిశాచదోశాలు గాలి దయ్యాలు, హిస్టీరియా చిత్తచాంచల్యం వంటి దోషాలన్నీ నశిస్తాయని స్వయంగా ఆనాడే ఫలశ్రుతితో గుణాడ్యుడే చెప్పాడు. ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే చదవండి. బంధుమిత్రులతో చదివించండి!!© 2017,www.logili.com All Rights Reserved.