డాక్టర్ విక్రమార్క కరోనా భేతాళ కథలు ఆక్రీస్తుపూర్వం ఒకటవ శతాబ్దంలో
ప్రతిష్టానపురం రాజధానిగా పాలించిన శాతవాహనుడి కాలంలో గుణాఢ్యుడు పైశాచి భాషలో ఏడు లక్షల శ్లోకాలు వ్రాసి శాతవాహనుడికి చూపగా సంస్కృత భాషలో వ్రాయనందుకు అతడు తిరస్కరించాడు. - దుఃఖోద్రేకాలతో సతమతమవుతూ గుణాఢ్యుడు అడవిలో పశు పక్ష్యాదులకు కథ వినిపిస్తూ ఒక్కో తాళపత్రాన్ని మంటల్లో పడవేస్తూ పోయాడు. 4 గుణాఢ్యుడు కథ చెబుతుంటే జంతువులు, పక్షులు నిద్రాహారాలు మరిచేవి. ఈ విషయం తెలిసిన శాతవాహనుడు శీఘ్రగతిన వచ్చేసరికి కేవలం లక్ష శ్లోకాలు మిగిలాయని, అవి బృహత్కథగా ప్రాచుర్యాన్ని పొందాయని ఓ కథనం. "
కరోనా నేపథ్యంలో మే 2021లో వ్రాయబడిన
ఈ “డాక్టర్ విక్రమార్క కరోనా భేతాళుడి కథలు" పాత కథల్ని కొత్త టెక్నిక్ తో ఈనాటి సాంకేతికత, నాగరికత అభివృద్ధిని సైంటిఫిక్-ఫాంటసీ ధోరణిలో అందిస్తాయి.