ఆంగ్ల రచనలో వాసిగాంచిన శ్రీ రాసిపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణ స్వామి రచనలలో ఆర్.కె నారాయణ్ 'గ్రాండ్ మదర్స్ టేల్” ఒకటి. నారాయణ్ గారి అమ్మమ్మ చెప్పిన కథకి ఆయన అక్షర రూపం తీసుకొనిరావడం వల్ల ఇది జరిగిన కథగానే పరిగణించవచ్చు.
ద్రవిడ దేశానికి చెందిన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన బాలకి అదే ఊరికి చెందిన విశ్వనాధ్ (విశ్వ)తో బాల్య వివాహం జరుగుతుంది. కాపురానికి వెళ్ళక ముందే విశ్వ ఊరి నుంచి పారిపోతాడు. ఊళ్ళో వాళ్ళ ఎత్తిపొడుపు మాటలు భరించలేక, బాల భర్తని వెతుక్కుంటూ ఉత్తరభారతదేశం చేరుకుంటుంది. భాష తెలియని ప్రాంతంలో ఆమె అష్టకష్టాలు పడుతుంది. చివరకు భర్తని కలుస్తుందా లేదా? ఇంగ్లీష్ అక్షర రూపానికి తెలుగు భావమే ఈ “అమ్మమ్మ కథ”.
ఆంగ్ల రచనలో వాసిగాంచిన శ్రీ రాసిపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణ స్వామి రచనలలో ఆర్.కె నారాయణ్ 'గ్రాండ్ మదర్స్ టేల్” ఒకటి. నారాయణ్ గారి అమ్మమ్మ చెప్పిన కథకి ఆయన అక్షర రూపం తీసుకొనిరావడం వల్ల ఇది జరిగిన కథగానే పరిగణించవచ్చు. ద్రవిడ దేశానికి చెందిన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన బాలకి అదే ఊరికి చెందిన విశ్వనాధ్ (విశ్వ)తో బాల్య వివాహం జరుగుతుంది. కాపురానికి వెళ్ళక ముందే విశ్వ ఊరి నుంచి పారిపోతాడు. ఊళ్ళో వాళ్ళ ఎత్తిపొడుపు మాటలు భరించలేక, బాల భర్తని వెతుక్కుంటూ ఉత్తరభారతదేశం చేరుకుంటుంది. భాష తెలియని ప్రాంతంలో ఆమె అష్టకష్టాలు పడుతుంది. చివరకు భర్తని కలుస్తుందా లేదా? ఇంగ్లీష్ అక్షర రూపానికి తెలుగు భావమే ఈ “అమ్మమ్మ కథ”.© 2017,www.logili.com All Rights Reserved.