ఆ రోజు ఉదయం ఎనిమిదైంది. ఫ్యాక్టరీ ముఖద్వారం ముందర కార్మిక జనమంతా గుమిగూడారు. వర్కర్స్ యూనియన్ లీడర్స్ నారాయణ , చంద్రం , మూర్తి గేటు ముందర పార్టీ జెండాలు పట్టుకుని యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
కార్మిక మిత్రులారా! ఈ రోజు ఈ ఎండలో నిలుచుని ఉద్యమించడానికి కారణం మీకందరికీ తెలుసు. మెం చెప్పేదేమంటే మానేజ్మెంట్ వ్యతిరేక చర్యల వలన అందరం నష్టపోతున్నాం . ఈ చైర్మన్ "అగర్వాల్" తన సొంత నిర్ణయాలు తీసుకొనడం తప్పు కావున, వాటిని మనం అడ్డుకోక తప్పదు. ఇప్పటి వరకు రోడ్డున పడ్డ మన సోదర కుటుంబాలెన్నో ఉపాధి లేక. ఈ మానేజ్మెంట్ ఉద్యోగాలివ్వక కాలయాపన చేస్తుంటే ఉరుకుంటామా? తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.