పిల్లలకు తాము చెప్పదలుచుకున్నది ఏదో అది రాయడం 'బాలసాహిత్యం' అని కాకుండా, పిల్లలకు కావలసిందేమిటో, వారికి ఏది నచ్చుతుందో, ఏది వారు అభిలషిస్తారో - ఆ కోణంలో అలోచించి, వారికి నచ్చే విధంగా చెబుతూ - ఆ చెప్పడంలోనే పిల్లల మానసిక వికాసానికీ, వ్యక్తిత్వ పురోగతికీ కృషిచేసిన నిజమైన బాలసాహితీవేత్తలు రేడియో అన్నయ్య, అక్కయ్య. పిల్లల్లోని సృజనాత్మకతను వారిచేతనే కథలుగా, కవితలుగా, బొమ్మలుగా వెలువరించడానికి దోహదం చేస్తూ, వారికి నచ్చే, వారు మెచ్చే సాహిత్యాన్ని - 'బాల' పత్రిక ద్వారా అందించిన, పిల్లలకే స్వరాజ్యం తెచ్చిపెట్టిన అలుపెరుగని బాలానందసంఘ యోధులు వారు.
- సుధామ