ఆలా ఎలా చేసిన తింటూ మనల్ని ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ల కోసం ఏదయినా నేర్చేసుకుంటాము. ఆలా అమ్మల దగ్గరనుండి అత్తగారి దగ్గరనుండి నేర్చుకున్న వంటలతో అన్నపూర్ణాదేవి అవతారమెత్తే అమ్మాయిలందరూ మన బాపతే!
దేనికయినా వాటి మూలాలుంటాయి. అలాగే ప్రాంతాలవారీగా రకరకాల వంటలు ప్రాముఖ్యత చెందుతాయి. ఇంకా శాఖాహార వంటలు అయితే చెప్పక్కరలేదు.
- చెంగల్వల కామేశ్వరి
ఆకలేసినపుడు ఎవరికైనా ముందుగా అమ్మ గుర్తొస్తుంది. అమ్మ చేతివంటలు లొట్టలేసుకుని తినేస్తాము. అమ్మ దేగ్గరున్నన్నాళ్లు తినడమే తెలుసు వండటం చేతకాదు.
ఇలా పెళ్లయి ఆలా వెళ్తామో లేదో! మన వచ్చిరాని పకకళా ప్రావీణ్యంతో రకరకాల ప్రయోగాలతో శ్రీవారిని బుట్టలో వేసే ప్రయత్నం చేస్తాము.
మగాడి హృదయంలోకి దరి కడుపు నిండినపుడే అన్నమాట అక్షరాలా నిజం ఆలా వండిపెట్టగలిగినపుడే భోజ్యేషు మాత అనిపించుకోగలం.