ఆంధ్రజ్యోతి వీక్లీ లో "చెవిలో పువ్వు"ల సంకలనమే ఈ గ్రంథం. "చెవిలో పువ్వు" అనే శీర్షికతో 1987 - 88 మధ్య సుమారు సంవత్సర కాలం పాటు 'ఆంద్రజ్యోతి' దినపత్రికలో వ్రాసిన అనేక హాస్య వ్యంగ్య కథల సంపుటి యొక్క రెండవ ముద్రణ ఇది. ఈ పుస్తకం ప్రథమ ముద్రణ 1990 లో 'శ్రీ పద్మాలయ పబ్లికేషన్స్' వారు అచ్చువేయుట జరిగింది.
డిగ్రీల కేమిగాని, కు
శాగ్రం బైనట్టి బుద్ధి యాహాహా, నీ
కుగ్రంబున కలదంచును
ఈ గ్రంథం బంకితముగ నిత్తుర బావా!
ఎంతో చదివిన కొందరు
సుంతయినన్ పట్టలేని సూక్ష్మము నీవున్
ఎంతో పట్టుకోనెద వను
సంతసమున నంకితము నొసంగెద నీకున్
పువ్వులో పువ్వో ఇదియును
చెవులో చెవ్వో కనంగ చెవులో పువ్వో
మివులగ పువులో చెవ్వో
చివరకు చెవు జివ్వు మనగ చెవులో చువ్వో !!
- విశ్వనాథ సత్యనారాయణ
ఆంధ్రజ్యోతి వీక్లీ లో "చెవిలో పువ్వు"ల సంకలనమే ఈ గ్రంథం. "చెవిలో పువ్వు" అనే శీర్షికతో 1987 - 88 మధ్య సుమారు సంవత్సర కాలం పాటు 'ఆంద్రజ్యోతి' దినపత్రికలో వ్రాసిన అనేక హాస్య వ్యంగ్య కథల సంపుటి యొక్క రెండవ ముద్రణ ఇది. ఈ పుస్తకం ప్రథమ ముద్రణ 1990 లో 'శ్రీ పద్మాలయ పబ్లికేషన్స్' వారు అచ్చువేయుట జరిగింది. డిగ్రీల కేమిగాని, కు శాగ్రం బైనట్టి బుద్ధి యాహాహా, నీ కుగ్రంబున కలదంచును ఈ గ్రంథం బంకితముగ నిత్తుర బావా! ఎంతో చదివిన కొందరు సుంతయినన్ పట్టలేని సూక్ష్మము నీవున్ ఎంతో పట్టుకోనెద వను సంతసమున నంకితము నొసంగెద నీకున్ పువ్వులో పువ్వో ఇదియును చెవులో చెవ్వో కనంగ చెవులో పువ్వో మివులగ పువులో చెవ్వో చివరకు చెవు జివ్వు మనగ చెవులో చువ్వో !! - విశ్వనాథ సత్యనారాయణ© 2017,www.logili.com All Rights Reserved.