Udaya Bharathi

Rs.250
Rs.250

Udaya Bharathi
INR
MANIMN5472
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఉభయభారతి

''చూశావా?"

"ఏమిటి చూశావా?"

"శాస్త్రచర్చలో నన్నోడించడానికి శంకరు డొస్తున్నాట్ట!”

"వచ్చాక చూద్దాం లెండి".

"అంటే రాడంటావా?"

"నేనన్నది ఆ అర్థంలో కాదు”.

“మరే అర్థంలో?”

అన్నాను”.

"శంకరుడింకా రాలేదుకదా! రానివాణ్ణి ఎలా చూస్తాం? అందుకే వచ్చాక చూద్దాం.

"సంతోషించాంలే!”

"సంతోషించక ఏం చేస్తారట?!"

"ఓసి ఉభయభారతీ బిరుదాంకిత సరస్వతీ మహాదేవీ! నువు మీ నాయనగారి దగ్గర తర్కం చదివిన మాట నిజమే కాని, నువ్విప్పుడు చేస్తున్నది కుతర్కమేమో కాస్త చూసుకో!"

"ఓయి ధర్మవిద్యా చతురానన బిరుదాంకిత మండనమిశ్ర మహాశయా! ఏం చూడమంటారు? శంకరు డొస్తున్నా డనేది వార్త. వార్తని వింటారుగాని చూడరు. ఏదైనా విషయం చెప్పబోయే ముందు 'విన్నావా' అని అనాలిగాని, 'చూశావా' అని అంటారా?”

"ఇల్లా విపరీతంగా వాదిస్తే, అసలు మాట్లాడటమే అసాధ్యమౌతుంది."

"కష్టసాధ్యమౌతుందేమో గాని, అసాధ్యం మాత్రం కాదు. ఆచితూచి మాట్లాడటమంటే అదేమరి!”.....................

ఉభయభారతి ''చూశావా?" "ఏమిటి చూశావా?" "శాస్త్రచర్చలో నన్నోడించడానికి శంకరు డొస్తున్నాట్ట!” "వచ్చాక చూద్దాం లెండి". "అంటే రాడంటావా?" "నేనన్నది ఆ అర్థంలో కాదు”. “మరే అర్థంలో?” అన్నాను”. "శంకరుడింకా రాలేదుకదా! రానివాణ్ణి ఎలా చూస్తాం? అందుకే వచ్చాక చూద్దాం. "సంతోషించాంలే!” "సంతోషించక ఏం చేస్తారట?!" "ఓసి ఉభయభారతీ బిరుదాంకిత సరస్వతీ మహాదేవీ! నువు మీ నాయనగారి దగ్గర తర్కం చదివిన మాట నిజమే కాని, నువ్విప్పుడు చేస్తున్నది కుతర్కమేమో కాస్త చూసుకో!" "ఓయి ధర్మవిద్యా చతురానన బిరుదాంకిత మండనమిశ్ర మహాశయా! ఏం చూడమంటారు? శంకరు డొస్తున్నా డనేది వార్త. వార్తని వింటారుగాని చూడరు. ఏదైనా విషయం చెప్పబోయే ముందు 'విన్నావా' అని అనాలిగాని, 'చూశావా' అని అంటారా?” "ఇల్లా విపరీతంగా వాదిస్తే, అసలు మాట్లాడటమే అసాధ్యమౌతుంది.""కష్టసాధ్యమౌతుందేమో గాని, అసాధ్యం మాత్రం కాదు. ఆచితూచి మాట్లాడటమంటే అదేమరి!”.....................

Features

  • : Udaya Bharathi
  • : Viswanadha Pavani Sastri
  • : Viswanadha Pavani Sastri
  • : MANIMN5472
  • : paparback
  • : 2022 2nd print
  • : 120
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Udaya Bharathi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam