ఈ కథలు
రంజాన్ సేమ్యా రుచి చూపిస్తాయి...
బెల్లం షర్బత్ తపిస్తాయి...
కబాబులూ తినిపిస్తాయి....
గుండెకు గుండెను కలిపే
అలాయిబలాయినిస్తాయి...
పర్దా లోపలి వెతల్ని చూపుతాయి...
దిల్భర్ ఏడిపిస్తాయి.....
అలావా గుండం కూడా తొక్కిస్తాయి...
ఇవి కహానీలు కావు
ముస్లిం జిందగీలు
- స్కైబాబ