17వ శాతాబ్దపు మహారాష్ట్రుల కాలమునందు తానాజీ జీవిత మెక్కుడుగా ప్రాముఖ్యతను వహించినది . ఆంగ్లము, మహారాష్ట్రము మొదలగు అన్యభాషలాయందితని చరిత్రనే పలుపురువ్రాసిరి. మహారాష్ట్రమునకు ఆంధ్రానువాదముగు "సింహగడము" నందుకూడ తానాజీపాత్ర కియబడవలసినంత ప్రాముఖ్యత యూయబడలేదు. మాతృదేశ సంరక్షణకోరకు - స్వామి కార్యనిర్వహణకొరకు - ప్రత్జ్ఞాపాలనముకొరకు - భీకరరణరంగమును హతుడైపోయి, మనసారప్రేమించిన ప్రియురాలికి గూడ దూరమైన ఆ యూధుడగు తానాజీ చరిత్రను వ్రాయవలయుననెడి యుత్సాహము చేతనే ఈ గ్రంథ రచనకు బూనుకొంటినికాని, అందులకు దిగిన సమర్ధత యుండికాదు. ఈ గ్రంథ రచనకు 17 వ శతాబ్దపు మహారాష్ట్ర చరిత్రనాకెక్కుడుగా దోడుపడినది. మరియు (Divinity of love) అను ఆంగ్లనావల దీనికి మూలము. -కొవ్వలి లక్ష్మీనరసింహారావు.