Jataka Rahasyam

Rs.250
Rs.250

Jataka Rahasyam
INR
MANIMN3220
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                         జ్యోతిశ్శాస్త్రమతి ప్రాచీనమైనది. ఇది వేదాంగములలో నొకటి. . ఋషులు తమ తపశ్శక్తిచేతను, సమాధిని, చేతను,రవ్యాది        గ్రహసంచారము దాని వలన ప్రాణి కోటికి గలుగు శారీరక, మానసిక ప్రవృత్తులును యోగవిత ములును పరిశీలించి గ్రంధసము చేసిరి. కొన్ని        గ్రంధములిప్పుడు దొరకుట లేదు | గంధములన్నియు సంస్కృత భాషయందే వ్రాయబడియుండుటచేత వాని అరముగహించుటలోను కవి          హృదయమును తెలిసికొనుటలోను భేదాభి ప్రాయములు గలుగుచున్నవి.

                        ఈశాస్త్రమొకమహాసముద్రమువంటిది.దీనినితరించుటకష్టసాధ్యము.ఈశాస్త్రమకాలస్వరూపముపైనధారపడియున్ది.కాలము          పరద్రహ్మ స్వరూపము గనుక విజాన సముపార్జన మెప్పుడుచు అసంపూర్ణమే.దైవజులు సూక్ష్మముగాపరిశీలించిచెప్పినఫలితములుకొంత            సరిగా నుండును. అనుభవము చాల వరకు తోడ్పడును.

                       గ్రహముల యొక్కయు రావముల యొక్కయు సితిని బలాబలములను పరిశీలింపక "కేవలము రాశిచక్రముననుసరించి          చెప్పుఫలితములు నిజము కాజాలవు. దానివలన జనులకు శాస్త్రము పై గల నమ్మకము సడలుట కవకాశము గలదు.

                       లగ్నమును, గ్రహపరిసితిని దశా శేషమును తెలిసికొనుట మున్నగు ప్రాధ మిక విషయములిందు జేర్చలేదు.ఫలితములు          చెప్పుటకు అవసరమగు పరిజ్ఞానము మాత్రమే ఇందు పొందుపరచితిని. జ్యోతిష్యములో కొంత ప్రవేశము, పరిచయము గలవారికిమాత్రమే          ఇదిఉపయోగపడును.

                      ఆంధ్రభాషయందు ఫలితములుచెప్పు గ్రంధములు స్వల్పముగానుండుటచేతను ప్రకృతము చాలముఖ్యమగువిదేశపర్యటన            రాచకీయములు , పరరాషా జానము మున్నగు విషయములిందు వ్రాయబడుట చేతను, ప్రజలు, దీవి, నాదరింతురనిభావించుచున్నాను.          విషయగ్రహణ . పారీణులు దీవి నామూలాగ్రము  పఠించి ఇందేవైన నెరసులున్నచో  నాకు తెలియజేసినచో  వానివి.  సవరించుకొవగలవని          వినయపూర్వకముగా మనవి చేయుచున్నాను.కారాంతికులు దీని వలనకొంతెన ప్రయోజనము పొందగలిగినచో నేను ధన్యుఁడ నగుదును.

                     ఈ గ్రంధము  వెలుగులోనికి వచ్చుటకు  గుంటూరు వాస్తవ్యులును టుడేకో వ్యాపారసులును నగు శ్రీ గోగినేని గోవర్ధనరావు          చౌదరిగారు ద్రవ్య సహాయము చేసినందులకు వారిని శ్రీ వేంకటా చలపతి ఆయురారోగ్య ఐశ్వర్యాదు లొసంగిరంవగలందులకుఆశ్రీనివాసుని          పలువిధముల ద్రార్ధించుచున్నాను.”

                         జ్యోతిశ్శాస్త్రమతి ప్రాచీనమైనది. ఇది వేదాంగములలో నొకటి. . ఋషులు తమ తపశ్శక్తిచేతను, సమాధిని, చేతను,రవ్యాది        గ్రహసంచారము దాని వలన ప్రాణి కోటికి గలుగు శారీరక, మానసిక ప్రవృత్తులును యోగవిత ములును పరిశీలించి గ్రంధసము చేసిరి. కొన్ని        గ్రంధములిప్పుడు దొరకుట లేదు | గంధములన్నియు సంస్కృత భాషయందే వ్రాయబడియుండుటచేత వాని అరముగహించుటలోను కవి          హృదయమును తెలిసికొనుటలోను భేదాభి ప్రాయములు గలుగుచున్నవి.                         ఈశాస్త్రమొకమహాసముద్రమువంటిది.దీనినితరించుటకష్టసాధ్యము.ఈశాస్త్రమకాలస్వరూపముపైనధారపడియున్ది.కాలము          పరద్రహ్మ స్వరూపము గనుక విజాన సముపార్జన మెప్పుడుచు అసంపూర్ణమే.దైవజులు సూక్ష్మముగాపరిశీలించిచెప్పినఫలితములుకొంత            సరిగా నుండును. అనుభవము చాల వరకు తోడ్పడును.                        గ్రహముల యొక్కయు రావముల యొక్కయు సితిని బలాబలములను పరిశీలింపక "కేవలము రాశిచక్రముననుసరించి          చెప్పుఫలితములు నిజము కాజాలవు. దానివలన జనులకు శాస్త్రము పై గల నమ్మకము సడలుట కవకాశము గలదు.                        లగ్నమును, గ్రహపరిసితిని దశా శేషమును తెలిసికొనుట మున్నగు ప్రాధ మిక విషయములిందు జేర్చలేదు.ఫలితములు          చెప్పుటకు అవసరమగు పరిజ్ఞానము మాత్రమే ఇందు పొందుపరచితిని. జ్యోతిష్యములో కొంత ప్రవేశము, పరిచయము గలవారికిమాత్రమే          ఇదిఉపయోగపడును.                       ఆంధ్రభాషయందు ఫలితములుచెప్పు గ్రంధములు స్వల్పముగానుండుటచేతను ప్రకృతము చాలముఖ్యమగువిదేశపర్యటన            రాచకీయములు , పరరాషా జానము మున్నగు విషయములిందు వ్రాయబడుట చేతను, ప్రజలు, దీవి, నాదరింతురనిభావించుచున్నాను.          విషయగ్రహణ . పారీణులు దీవి నామూలాగ్రము  పఠించి ఇందేవైన నెరసులున్నచో  నాకు తెలియజేసినచో  వానివి.  సవరించుకొవగలవని          వినయపూర్వకముగా మనవి చేయుచున్నాను.కారాంతికులు దీని వలనకొంతెన ప్రయోజనము పొందగలిగినచో నేను ధన్యుఁడ నగుదును.                      ఈ గ్రంధము  వెలుగులోనికి వచ్చుటకు  గుంటూరు వాస్తవ్యులును టుడేకో వ్యాపారసులును నగు శ్రీ గోగినేని గోవర్ధనరావు          చౌదరిగారు ద్రవ్య సహాయము చేసినందులకు వారిని శ్రీ వేంకటా చలపతి ఆయురారోగ్య ఐశ్వర్యాదు లొసంగిరంవగలందులకుఆశ్రీనివాసుని          పలువిధముల ద్రార్ధించుచున్నాను.”

Features

  • : Jataka Rahasyam
  • : Abbaraju Lakshmi Narasimharao
  • : Mohan Publications
  • : MANIMN3220
  • : Paperback
  • : 2020
  • : 51
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Jataka Rahasyam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam