తెలుగు సాహిత్యరంగంలో ఒక విశిష్ట స్థానం కలిగిన వ్యక్తి అబ్బూరి ఛాయాదేవి.
లిఖిత ప్రెస్ ద్వారా ప్రచురితమైన "తనమార్గం" కథల సంపుటి 2005 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు.
ఇప్పుడు "ఎవరిని చేసుకోను?" మరికొన్ని కథలు కూడా లిఖిత ప్రెస్ ద్వారానే పాఠకులకు ముందుకు వస్తోంది.
మధ్యతరగతి వర్గానికి చెందిన స్త్రీల బోవోద్వేగాలు, అంతరంగ సంఘర్షణలు, స్త్రీల పురుషుల మధ్య ఉన్న ఆసమానతలను వ్యంగ్యంగా, సునిశితంగా ఆవిష్కరించటం ఛాయాదేవి ప్రత్యేకత.
ఆమె సాహిత్య కృషికి గుర్తింపుగా ఎన్నో గౌరవ పురస్కారాలు అందుకున్నారు.

సాహిత్యం, స్నేహితులు,పిల్లలు, మొక్కలు, పిల్లులు, ఇవి ఛాయాదేవిగారి వైవిద్యభరితమైన ఆత్మీయ ప్రపంచాలు. -అబ్బూరి ఛాయాదేవి.