నా కవిత్వ జీవితంలో రెండు దశలున్నాయి.
నాతో సమాజంతో సంఘర్షించిన దశ మొదటిది.
నన్ను సమాజాన్ని అర్థం చేసుకున్న దశ రెండోది.
మొదటి దశకు ఈ సంపుటి ప్రాతినిధ్యం వహిస్తుంది.
ఆ దశ దాదాపు ఇరవయ్యేళ్ళ గుండా సాగింది.
నా కన్నీళ్లు, నా ఆగ్రహాలు, నా పారవశ్యాలు ఇవి.
అందుకే ఈ సంపుటికి 'రెండు దశాబ్దాలు' అని పేరు పెట్టాను.
నా కవిత్వ జీవితంలో రెండు దశలున్నాయి. నాతో సమాజంతో సంఘర్షించిన దశ మొదటిది. నన్ను సమాజాన్ని అర్థం చేసుకున్న దశ రెండోది. మొదటి దశకు ఈ సంపుటి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆ దశ దాదాపు ఇరవయ్యేళ్ళ గుండా సాగింది. నా కన్నీళ్లు, నా ఆగ్రహాలు, నా పారవశ్యాలు ఇవి. అందుకే ఈ సంపుటికి 'రెండు దశాబ్దాలు' అని పేరు పెట్టాను.© 2017,www.logili.com All Rights Reserved.