గంటేడ గౌరునాయుడు మాష్టారి కథల సమగ్రం ఒక పుస్తకంగా ఇప్పుడు ఎందుకు తీసుకోస్తున్నాం అని వివరణ ఇవ్వబోవడానికి ఈ మాట రాయడం లేదు కానీ ఒక రచయిత సుధీర్ఘ ప్రయనన్నీ.... ఆ ప్రయాణంలో స్థితిని అంచనా వేసుకోవడం అవసరం అని భావిస్తున్నాం.
ఇటీవలే గత యేడాది స్నేహ కళా సాహితి సిల్వర్ జూబ్లీ సందర్భంగా "పొద్దు ములిగిపోయాక...." కథా సంకలనాన్ని తీసుకొచ్చింది. ఆ రోజే అనుకున్నాం ఇంత దూరం నడిచామ? అని. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని మైలు రళ్ళో ?
- గంటేడ గౌర నాయుడు