ఆకాశానికి చక్రాలు
కిచెన్ కిటికీలో నుండి బయటకి చూస్తోంది సరోజ. బయట చెట్టు కింద రోహిత్ మిత్రులతో పిచ్చాపాటి మాట్లాడుతున్నాడు. ఇంటి ముందర రెండు రోడ్ల కూడలి. ఒక వైపు మూలలో పెద్ద చింతచెట్టు. అదొక.. అడ్డా. నాలుగైదు బైకులు ఆపి వాటి మీద కూర్చొనీ, వెల్లకిలా పడుకొనీ, వాటికి ఆనుకొని నిలబడీ, రకరకాల భంగిమలలో పిల్లలు (వాళ్లని పిల్లలు అనకూడదేమో) నిజానికి ఎదుగుతున్న, ఎదిగిన వాళ్లు. అంతా తొమ్మిదీ పదీ తరగతుల వాళ్లే వుంటారు. వాళ్ల మధ్య తన కొడుకు దున్నల మధ్య తిరుగులాడుతున్న లేగదూడలా కన్పించాడు, ఆ తల్లి కళ్లకు. ఆ బైకుల మీద కూర్చున్న వాళ్లను చూస్తుంటే, నడుం నుంచి కింద భాగం కనపడక, కేవలం శరీరానికి చక్రాలు మొలిచిన వింత జీవులలాగానూ సరోజ కంటికి కన్పిస్తున్నారు. వాళ్లనలా చూస్తుంటే మధ్యాహ్నం పగటి నిద్రలో వచ్చిన కలయింకొంచెం కలవరపెడుతోంది.
ఆమె చూస్తుండగానే, ఒకడు రోహిత్ను వెనుక నుండి హత్తుకుని చంకల కింద చేతులతో గాల్లోకి లేపాడు. రోహిత్ అదే................
ఆకాశానికి చక్రాలు కిచెన్ కిటికీలో నుండి బయటకి చూస్తోంది సరోజ. బయట చెట్టు కింద రోహిత్ మిత్రులతో పిచ్చాపాటి మాట్లాడుతున్నాడు. ఇంటి ముందర రెండు రోడ్ల కూడలి. ఒక వైపు మూలలో పెద్ద చింతచెట్టు. అదొక.. అడ్డా. నాలుగైదు బైకులు ఆపి వాటి మీద కూర్చొనీ, వెల్లకిలా పడుకొనీ, వాటికి ఆనుకొని నిలబడీ, రకరకాల భంగిమలలో పిల్లలు (వాళ్లని పిల్లలు అనకూడదేమో) నిజానికి ఎదుగుతున్న, ఎదిగిన వాళ్లు. అంతా తొమ్మిదీ పదీ తరగతుల వాళ్లే వుంటారు. వాళ్ల మధ్య తన కొడుకు దున్నల మధ్య తిరుగులాడుతున్న లేగదూడలా కన్పించాడు, ఆ తల్లి కళ్లకు. ఆ బైకుల మీద కూర్చున్న వాళ్లను చూస్తుంటే, నడుం నుంచి కింద భాగం కనపడక, కేవలం శరీరానికి చక్రాలు మొలిచిన వింత జీవులలాగానూ సరోజ కంటికి కన్పిస్తున్నారు. వాళ్లనలా చూస్తుంటే మధ్యాహ్నం పగటి నిద్రలో వచ్చిన కలయింకొంచెం కలవరపెడుతోంది. ఆమె చూస్తుండగానే, ఒకడు రోహిత్ను వెనుక నుండి హత్తుకుని చంకల కింద చేతులతో గాల్లోకి లేపాడు. రోహిత్ అదే................© 2017,www.logili.com All Rights Reserved.