ఈ తరం వారికి మనం గొప్ప పుస్తకాలని బహుకరించకూడదు. వారికి పుస్తకాలని చదివే ప్రేమని బోధించాలి. అందుకు ఇలాంటి పుస్తకాలు సహాయం చేస్తాయి. ఈ సంపుటిలోని కథలన్నీ ఇంగ్లీష్ లో అనేక చోట్ల ప్రచురించబడ్డాయి. ప్రపంచంలోని వివిధ దేశాల నుండి అమెరికాకి వలస వచ్చిన ప్రజలు తమ వెంట తెచ్చిన ఈ 'ఫీల్ గుడ్' కథలు మనసును తట్టేవి. ఈ విశ్వజనీన కథలని తెలుగులో తొలిసారిగా మీరు చదువుతున్నారు. వీటిలోని ఒక్క కథైనా గొంతులో ఏదో అడ్డుపడ్డ భావనని కలిగించి, మీ మనసుని స్పందింప చేసి తీరుతుంది. ఎవరికైనా పుస్తకాలు చదివే అలవాటు చేయాలని మీరు అనుకుంటే, ఈ పుస్తకం ఇవ్వండి. చివరి దాకా వారిని తప్పక చదివించే పుస్తకం ఇది.
- మల్లాది వెంకట కృష్ణమూర్తి
ఈ తరం వారికి మనం గొప్ప పుస్తకాలని బహుకరించకూడదు. వారికి పుస్తకాలని చదివే ప్రేమని బోధించాలి. అందుకు ఇలాంటి పుస్తకాలు సహాయం చేస్తాయి. ఈ సంపుటిలోని కథలన్నీ ఇంగ్లీష్ లో అనేక చోట్ల ప్రచురించబడ్డాయి. ప్రపంచంలోని వివిధ దేశాల నుండి అమెరికాకి వలస వచ్చిన ప్రజలు తమ వెంట తెచ్చిన ఈ 'ఫీల్ గుడ్' కథలు మనసును తట్టేవి. ఈ విశ్వజనీన కథలని తెలుగులో తొలిసారిగా మీరు చదువుతున్నారు. వీటిలోని ఒక్క కథైనా గొంతులో ఏదో అడ్డుపడ్డ భావనని కలిగించి, మీ మనసుని స్పందింప చేసి తీరుతుంది. ఎవరికైనా పుస్తకాలు చదివే అలవాటు చేయాలని మీరు అనుకుంటే, ఈ పుస్తకం ఇవ్వండి. చివరి దాకా వారిని తప్పక చదివించే పుస్తకం ఇది. - మల్లాది వెంకట కృష్ణమూర్తి© 2017,www.logili.com All Rights Reserved.