నవ్యవీక్లీ తలమానికం మొదటిపేజి. నవ్యవీక్లీ తలవాకిలి మొదటిపేజి. నవ్యవీక్లీ తెరిస్తే మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేది మొదటిపేజి. మొదటిపేజి అంటే మంచితనం. మొదటిపేజి అంటే మానవత్వం. చీకటిలో చిరుదీపం మొదటిపేజి. వేసవి వెన్నలారాత్రి మొదటిపేజి. శీతల వేల చలిమంట మొదటిపేజి. మొదటిపేజి చదవడం అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం కాదు, మిమ్మల్ని మీరు సృజించు కోవడం. తాతలూ, బామ్మలూ దూరమైన ఈ ఆధునిక కాలంలో పిల్లల్లా మిమ్మల్ని ఒడిలో కూర్చోపెట్టుకుని, జీవితం అంటే ఏమిటో, జీవించడం ఎలాగో చెప్పే అవ్వమనసు మొదటిపేజి. జేజిమమత మొదటిపేజి.
మొదటిపేజి అంటే జగన్నాథశర్మ చిట్టిపొట్టి కథలు. సరికొత్త సంపాదకీయాలు. ఇందులో కష్టాలు ఉన్నాయి. కన్నీళ్లు ఉన్నాయి. నవ్వులు ఉన్నాయి. నజరానాలు ఉన్నాయి. అద్దంలాంటి ఈ మొదటిపేజి చదవడటం అంటే మిమ్మల్ని మీరు చూసుకోవడం, మీనుండి మీరే ప్రేరణ పొందటం. మీనుండి మీరే స్పూర్తిపొందడం. మిమ్మల్ని మీరే ప్రేమించుకోవడం. మరి ఎందుకు ఆలస్యం? అందుకోండి! చదివి ఆనందించండి!!
నవ్యవీక్లీ తలమానికం మొదటిపేజి. నవ్యవీక్లీ తలవాకిలి మొదటిపేజి. నవ్యవీక్లీ తెరిస్తే మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేది మొదటిపేజి. మొదటిపేజి అంటే మంచితనం. మొదటిపేజి అంటే మానవత్వం. చీకటిలో చిరుదీపం మొదటిపేజి. వేసవి వెన్నలారాత్రి మొదటిపేజి. శీతల వేల చలిమంట మొదటిపేజి. మొదటిపేజి చదవడం అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం కాదు, మిమ్మల్ని మీరు సృజించు కోవడం. తాతలూ, బామ్మలూ దూరమైన ఈ ఆధునిక కాలంలో పిల్లల్లా మిమ్మల్ని ఒడిలో కూర్చోపెట్టుకుని, జీవితం అంటే ఏమిటో, జీవించడం ఎలాగో చెప్పే అవ్వమనసు మొదటిపేజి. జేజిమమత మొదటిపేజి. మొదటిపేజి అంటే జగన్నాథశర్మ చిట్టిపొట్టి కథలు. సరికొత్త సంపాదకీయాలు. ఇందులో కష్టాలు ఉన్నాయి. కన్నీళ్లు ఉన్నాయి. నవ్వులు ఉన్నాయి. నజరానాలు ఉన్నాయి. అద్దంలాంటి ఈ మొదటిపేజి చదవడటం అంటే మిమ్మల్ని మీరు చూసుకోవడం, మీనుండి మీరే ప్రేరణ పొందటం. మీనుండి మీరే స్పూర్తిపొందడం. మిమ్మల్ని మీరే ప్రేమించుకోవడం. మరి ఎందుకు ఆలస్యం? అందుకోండి! చదివి ఆనందించండి!!© 2017,www.logili.com All Rights Reserved.