ముందుమాట
అన్నవరపు బ్రహ్మయ్య,
ఏపీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, రచయిత, సీనియర్ జర్నలిస్ట్ - 89198 23256
ఈ పుస్తకంలో రాసినవి కల్పిత కథలు కావు... యదార్ధ గాథలు. ఒక్కొక్క కథ
వెనుక ఒక్కొక్క వ్యధ ఉంది. ఒక జర్నలిస్టుగా జరిగిన సంఘటనలను ప్రజలకు చెప్పటంతో పాటు ఎంతో హృద్యంగా, ఒక కథా రచయిత మాదిరిగా రాయడం రమణ ప్రత్యేకత. మానవీయకోణం లేని అభివృద్ధి వృథా అని అంటారు నోబుల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్.. అలాగే పాత్రికేయుల్లో సామాజికకోణం లేకపోతే జర్నలిజానికి అర్థముండదు. ఈ పుస్తకం చదివినవారికి రమణ
జర్నలిజంలోని మానవీయ కోణం స్పష్టంగా కనిపిస్తుంది. జర్నలిజం | విలక్షణమైన వృత్తి. ఆ విలక్షణత్వానికి అంకితభావం తోడయితే ఏ విధంగా | ఉంటుందో యేమినేని వెంకటరమణ తన పుస్తకం ద్వారా తెలియజెప్పారు. నాకు రమణతో దాదాపు 20 ఏళ్లుగా అనుబంధం ఉంది. ఆ అనుబంధంత చెబుతున్నాను రమణ వీటన్నింటికీ మించి మంచి మనసున్న మనిషి, స్నేహశిలి.
రమణ పాత్రికేయుడిగా రాణించడాన్ని బట్టి మంచి తెలివి కలిగినవాడని, నిస్సందేహంగా చెప్పవచ్చు. కానీ తెలివితేటలతోపాటు ఆయనలో అమాయకత్వం కూడా ఉందనిపిస్తుంది. మునేటిలో స్నానం చేస్తుండగా ప్రవాహంలో కొట్టుకుపోతున్న పామును చూసి దానిని రక్షించాలన్న తలంపుతో కుటుంబ సభ్యులు వారిస్తున్నప్పటికీ పామును (పిల్ల పాము అనుకొని) చేతితో పట్టుకోవడం, పాము పదే పదే కాటేస్తున్నప్పటికీ ఒడుకు తీసుకు రావడం, ఆ
తర్వాత అదే పాము కాటుకు గురై మృత్యువువాకిలి వరకు వెళ్లి వచ్చిన దురలు అందుకు నిదర్శనం. అక్రమ సంబంధం నేపథ్యంలో కన్నతల్లే కోడలితో కలిసి...............
ముందుమాట అన్నవరపు బ్రహ్మయ్య, ఏపీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, రచయిత, సీనియర్ జర్నలిస్ట్ - 89198 23256 ఈ పుస్తకంలో రాసినవి కల్పిత కథలు కావు... యదార్ధ గాథలు. ఒక్కొక్క కథ వెనుక ఒక్కొక్క వ్యధ ఉంది. ఒక జర్నలిస్టుగా జరిగిన సంఘటనలను ప్రజలకు చెప్పటంతో పాటు ఎంతో హృద్యంగా, ఒక కథా రచయిత మాదిరిగా రాయడం రమణ ప్రత్యేకత. మానవీయకోణం లేని అభివృద్ధి వృథా అని అంటారు నోబుల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్.. అలాగే పాత్రికేయుల్లో సామాజికకోణం లేకపోతే జర్నలిజానికి అర్థముండదు. ఈ పుస్తకం చదివినవారికి రమణ జర్నలిజంలోని మానవీయ కోణం స్పష్టంగా కనిపిస్తుంది. జర్నలిజం | విలక్షణమైన వృత్తి. ఆ విలక్షణత్వానికి అంకితభావం తోడయితే ఏ విధంగా | ఉంటుందో యేమినేని వెంకటరమణ తన పుస్తకం ద్వారా తెలియజెప్పారు. నాకు రమణతో దాదాపు 20 ఏళ్లుగా అనుబంధం ఉంది. ఆ అనుబంధంత చెబుతున్నాను రమణ వీటన్నింటికీ మించి మంచి మనసున్న మనిషి, స్నేహశిలి. రమణ పాత్రికేయుడిగా రాణించడాన్ని బట్టి మంచి తెలివి కలిగినవాడని, నిస్సందేహంగా చెప్పవచ్చు. కానీ తెలివితేటలతోపాటు ఆయనలో అమాయకత్వం కూడా ఉందనిపిస్తుంది. మునేటిలో స్నానం చేస్తుండగా ప్రవాహంలో కొట్టుకుపోతున్న పామును చూసి దానిని రక్షించాలన్న తలంపుతో కుటుంబ సభ్యులు వారిస్తున్నప్పటికీ పామును (పిల్ల పాము అనుకొని) చేతితో పట్టుకోవడం, పాము పదే పదే కాటేస్తున్నప్పటికీ ఒడుకు తీసుకు రావడం, ఆ తర్వాత అదే పాము కాటుకు గురై మృత్యువువాకిలి వరకు వెళ్లి వచ్చిన దురలు అందుకు నిదర్శనం. అక్రమ సంబంధం నేపథ్యంలో కన్నతల్లే కోడలితో కలిసి...............© 2017,www.logili.com All Rights Reserved.