అడుగడుగునా, ముందేమి జరుగుతుందో అన్న ఉత్కంఠ కలిగిస్తూ, అందమైన కధ చెప్పడంలో రాబర్ట్ లుయూ స్టీవెన్సన్ సిద్దిహస్తుడు. దానికి ఈ "కాంచనద్వీపం" నవలే నిదర్శనం.
ఇందులో కధానాయకుడు జిమ్ హాకిన్స్ అనే బాలుడు. దూర సముద్రాలపై, కాంచన ద్వీప యాత్రలో, ఓడ దొంగల మధ్య చిక్కుకుని, అతడు చేసిన సహస కృత్యాలు ఎన్నిసార్లు చదివినా, మళ్ళి చదవాలనే వుంటుంది. మళ్ళి మీ చిన్నతనపు రోజులు జ్ఞాపకం వస్తాయి. మీ స్కూలు రోజుల్లో, ఎయె సాహసాలు చేయాలనీ పగటి కలలు కనేవారో అవన్నీ మదిలో మెదులుతాయి. ఇలా మనకి కూడా జరిగితే బాగుండుననిపిస్తుంది.
-నండూరి రామ మోహనరావు.