మానవచరిత్ర ఒక మహాప్రవాహం. ఆ ప్రవాహానికి విసుగూ, విరామాలులేవు. అలాగే విసుగూ, విరామాల కతీతంగా నిరంతరం ప్రవహించే జీవనది గోదావరి. ఎక్కడ పుట్టిందో అందరికీ తెలుసుగాని, ఎప్పుడు పుట్టిందో ఎవరికీ తెలియదు. నాసిక్ పుట్టినిల్లట సాగరం మెట్టినిల్లట. ఆ పుట్టినింటి మధ్యా, ఈ మెట్టినింటి మధ్యా నిరంతరం ప్రయాణం. ఈ ప్రయాణం పొడవునా ఆ ఒడ్డునా ఈ ఒడ్డునా ఎన్నో గ్రామాలూ, పట్టణాలూ వెలిశాయి.
అలా వెలిసిన గ్రామాలనూ, పట్టణాలనూ ఎవరెవరో పాలించారు. ఎవరు పాలించినా, ఎంతకాలం పాలించినా గోదావరి మెట్టినింటికి చేరినట్లే మట్టిలో కలిసిపోయారు. కాని ఆ గ్రామాలూ, పట్టణాలూ సజీవంగానే ఉన్నాయి. గోదావరిలో పాతనీరు పోయి కొత్తనీరు ఎప్పటికప్పుడు వచ్చినట్లుగానే ఆ పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ కూడా పాతజనం మట్టిలో కలిసి, కొత్తజనం పుడుతూనే ఉన్నారు. చరిత్ర పుటలు పెరుగుతూనే ఉన్నాయి. తరువాత ఏం జరిగిందో ఈ "కాంచన కుటీరం" చదివి తెలుసుకొనగలరు.
మానవచరిత్ర ఒక మహాప్రవాహం. ఆ ప్రవాహానికి విసుగూ, విరామాలులేవు. అలాగే విసుగూ, విరామాల కతీతంగా నిరంతరం ప్రవహించే జీవనది గోదావరి. ఎక్కడ పుట్టిందో అందరికీ తెలుసుగాని, ఎప్పుడు పుట్టిందో ఎవరికీ తెలియదు. నాసిక్ పుట్టినిల్లట సాగరం మెట్టినిల్లట. ఆ పుట్టినింటి మధ్యా, ఈ మెట్టినింటి మధ్యా నిరంతరం ప్రయాణం. ఈ ప్రయాణం పొడవునా ఆ ఒడ్డునా ఈ ఒడ్డునా ఎన్నో గ్రామాలూ, పట్టణాలూ వెలిశాయి. అలా వెలిసిన గ్రామాలనూ, పట్టణాలనూ ఎవరెవరో పాలించారు. ఎవరు పాలించినా, ఎంతకాలం పాలించినా గోదావరి మెట్టినింటికి చేరినట్లే మట్టిలో కలిసిపోయారు. కాని ఆ గ్రామాలూ, పట్టణాలూ సజీవంగానే ఉన్నాయి. గోదావరిలో పాతనీరు పోయి కొత్తనీరు ఎప్పటికప్పుడు వచ్చినట్లుగానే ఆ పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ కూడా పాతజనం మట్టిలో కలిసి, కొత్తజనం పుడుతూనే ఉన్నారు. చరిత్ర పుటలు పెరుగుతూనే ఉన్నాయి. తరువాత ఏం జరిగిందో ఈ "కాంచన కుటీరం" చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.