Title | Price | |
Kanthi Deepalu(Thatvika Kathalu) Vol 2 | Rs.500 | In Stock |
ఒక వ్యక్తి బాగా సంపన్నుడు. విపరీతంగా ఆస్తిపాస్తులు ఉన్నాయి. పొలాలున్నాయి మేడలు ఉన్నాయి కానీ నీ అతను అంతులేని ఆశ పోతు, ఎంతసేపు ఇంకా ఇంకా సంపాదించాలనే దుగ్ధ తప్ప ఏమాత్రం దైవ చింతన లేని వాడు. పారలౌకిక లేనివాడు. సంపాదించిన దాన్ని కూడా సక్రమంగా అనుభవించలేని వాడు. కేవలం సంపాదించడం ఒక్కటే తెలిసినవాడు. యాంత్రికంగా ఎప్పుడు సంపాదనలో తలమునకలై ఉండేవాడు.
అవిశ్రాంతంగా నిరంతరం ధనాన్ని సంపాదించడం లో మునిగిన అతన్ని చూసి ఆధ్యాత్మిక దృష్టి కలిగిన అతని మిత్రునికి జాలి కలిగింది. అతను ఒక రోజు తన మిత్రునితో "మిత్రమా నీకు కావలసినంత ఉంది ఇంకా ఆరాటం కట్టిపెట్టి ప్రశాంతంగా జీవించు, మనం వెళ్ళేటప్పుడు ఏ మీ వెంట తీసుకె ళ్ళం. ఆ దృశ్యాన్ని కొంత దృష్టిలో ఉంచు. ఏవైనా కొన్ని మంచి పనులు చెయ్యి. పదిమందికి సహాయపడు. కొంత దైవచింతనలో మనసు నిమగ్నం చేయి, అన్నాడు. మిత్రుడు చేసిన హితబోధ అతని చెవికెక్కలేదు. అతను పట్టించుకోలేదు. ఎప్పటిలా తన వ్యవహారాల్లో మునిగి పోయాడు.
కానీ ఎవరికోసం కాలం ఆగదు కదా. కాలం నిరంతర ప్రవాహం కదా. కాలంతో బాటు మనం సాగిపో తాము.
ధనవంతునికి వయసు మీద పడింది బుద్ధుడు అయ్యాడు చివరి దశలో కాళ్లు చేతులు కదిలించ లేని స్థితికి చేరుకున్నాడు. మంచం మీద ఉన్నాడు. ఇంట్లో అతని భార్య పిల్లలు దైవభక్తి కలవాళ్ళు పూజా పునస్కారాలు చేసేవాళ్ళు వాళ్లు కనీసం చివరి సారి చివరి క్షణాల్లో అతని చేత దైవ నామ స్మరణ చే యిద్దామనుకున్నారు. చెప్పి.........................
ఆధ్యాత్మిక కథలునారాయణ || ఒక వ్యక్తి బాగా సంపన్నుడు. విపరీతంగా ఆస్తిపాస్తులు ఉన్నాయి. పొలాలున్నాయి మేడలు ఉన్నాయి కానీ నీ అతను అంతులేని ఆశ పోతు, ఎంతసేపు ఇంకా ఇంకా సంపాదించాలనే దుగ్ధ తప్ప ఏమాత్రం దైవ చింతన లేని వాడు. పారలౌకిక లేనివాడు. సంపాదించిన దాన్ని కూడా సక్రమంగా అనుభవించలేని వాడు. కేవలం సంపాదించడం ఒక్కటే తెలిసినవాడు. యాంత్రికంగా ఎప్పుడు సంపాదనలో తలమునకలై ఉండేవాడు. అవిశ్రాంతంగా నిరంతరం ధనాన్ని సంపాదించడం లో మునిగిన అతన్ని చూసి ఆధ్యాత్మిక దృష్టి కలిగిన అతని మిత్రునికి జాలి కలిగింది. అతను ఒక రోజు తన మిత్రునితో "మిత్రమా నీకు కావలసినంత ఉంది ఇంకా ఆరాటం కట్టిపెట్టి ప్రశాంతంగా జీవించు, మనం వెళ్ళేటప్పుడు ఏ మీ వెంట తీసుకె ళ్ళం. ఆ దృశ్యాన్ని కొంత దృష్టిలో ఉంచు. ఏవైనా కొన్ని మంచి పనులు చెయ్యి. పదిమందికి సహాయపడు. కొంత దైవచింతనలో మనసు నిమగ్నం చేయి, అన్నాడు. మిత్రుడు చేసిన హితబోధ అతని చెవికెక్కలేదు. అతను పట్టించుకోలేదు. ఎప్పటిలా తన వ్యవహారాల్లో మునిగి పోయాడు. కానీ ఎవరికోసం కాలం ఆగదు కదా. కాలం నిరంతర ప్రవాహం కదా. కాలంతో బాటు మనం సాగిపో తాము. ధనవంతునికి వయసు మీద పడింది బుద్ధుడు అయ్యాడు చివరి దశలో కాళ్లు చేతులు కదిలించ లేని స్థితికి చేరుకున్నాడు. మంచం మీద ఉన్నాడు. ఇంట్లో అతని భార్య పిల్లలు దైవభక్తి కలవాళ్ళు పూజా పునస్కారాలు చేసేవాళ్ళు వాళ్లు కనీసం చివరి సారి చివరి క్షణాల్లో అతని చేత దైవ నామ స్మరణ చే యిద్దామనుకున్నారు. చెప్పి.........................© 2017,www.logili.com All Rights Reserved.