ఈ కథలు చదివి పారేసే కథలు కావు.... అలా అని చదవకుండా దాచుకునే కథలూ కావు..... అసలివి కథలే కావు......అనుభవాలు.......అంతఃర్ముఖిన ప్రయాణ సూత్రాలు.....చాలావరకు గబుక్కున అర్థం కావు.......అలా అని అర్థం లేని కథలు కావు ఇవి స్వచ్చమైన పరమార్థ కథలు. మనిషిని మనిషి చేసే కథలు మనిషిలోని జంతువును మనిషిని చేసే కథలు పెద్ద మనిషిని మాములు మనిషిని చేసే కథలు.
ఇవి హృదయంలోని శూన్యం నింపుతాయి. ఒక్కోసారి ఒక్కో వాక్యం దగ్గర ఆగిపోతాం.........ఇక కదలం మేధ ఘనిభవించిపోతుంది. గుండె మీద పెంకు బద్దలవుతుంది. కండ మీద పొర వీడుతుంది. మనస్సు మీద తెర లేస్తుంది. హృదయం పద్మంలా వికసిస్తున్నప్పుడు ఆ నిశ్శబ్దంలోంచి తెలియని ఝుంకారం......లీలగా వినిపిస్తుంది.
-తనికెళ్ళ భరణి.
ఈ కథలు చదివి పారేసే కథలు కావు.... అలా అని చదవకుండా దాచుకునే కథలూ కావు..... అసలివి కథలే కావు......అనుభవాలు.......అంతఃర్ముఖిన ప్రయాణ సూత్రాలు.....చాలావరకు గబుక్కున అర్థం కావు.......అలా అని అర్థం లేని కథలు కావు ఇవి స్వచ్చమైన పరమార్థ కథలు. మనిషిని మనిషి చేసే కథలు మనిషిలోని జంతువును మనిషిని చేసే కథలు పెద్ద మనిషిని మాములు మనిషిని చేసే కథలు. ఇవి హృదయంలోని శూన్యం నింపుతాయి. ఒక్కోసారి ఒక్కో వాక్యం దగ్గర ఆగిపోతాం.........ఇక కదలం మేధ ఘనిభవించిపోతుంది. గుండె మీద పెంకు బద్దలవుతుంది. కండ మీద పొర వీడుతుంది. మనస్సు మీద తెర లేస్తుంది. హృదయం పద్మంలా వికసిస్తున్నప్పుడు ఆ నిశ్శబ్దంలోంచి తెలియని ఝుంకారం......లీలగా వినిపిస్తుంది. -తనికెళ్ళ భరణి.© 2017,www.logili.com All Rights Reserved.