Katha Bharathi

By R Santha Sundari (Author)
Rs.140
Rs.140

Katha Bharathi
INR
NAVCHT0034
In Stock
140.0
Rs.140


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            ఈ కథా సంపుటిలో 19 కథలున్నాయి. అవి వివిధ భాషల్లోంచి అనువాదం చేసినవి. దేనికదే ప్రత్యేక అస్తిత్వం కలిగిన కథలు. అనువాదం అంటే మాటల మార్పిడి కాదు. వాక్యాల బదలాయింపు అసలేకాదు. అదొక సృజన. అదొక ఆత్మల బదలాయింపు. మూల భాషలోని ఆత్మను లోతుగా వెళ్లి పట్టుకుని, పదిలంగా తెచ్చి ఇతర భాషల్లోకి లోతుగా వెళ్లి నాటడం. కట్ అండ్ పేస్ట్ లా కాదు. ఎక్కడ ఏ మాత్రం అశ్రద్ధ చేసినా ఆత్మ చనిపోతుంది. ఒక రైతు పొలం దున్నుతున్నంత నిబద్ధత, విత్తనం నాటుతున్నంత దక్షతతోపాటు, ఒక డాక్టర్ ఒకరి గుండెను తీసి మరొకరికి అమర్చుతున్నంత నైపుణ్యం, కాలువలో చేపపిల్లలను పట్టి చెరువులో వదిలినంత నేర్పు కావాలి. ఇన్ని అర్హతలున్నాయి కాబట్టే శాంతసుందరి గారి ఈ పుస్తకం చేవ నిండిన కథలతో మన చేతుల్లో ఉంది.  

                ఈ సంపుటిలో గుండెను తడి చేసే కథలు, మనిషి లోతును ఆవిష్కరించే కథలు సమాజాన్ని అద్దంలో చూపించే మంచి కథలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఆకలి, పేదరికం ఒకే రకంగా ఉంటాయి. ఆచారాలు, అలవాట్లు, అణచివేత వేరు వేరుగా ఉన్నా, ప్రతిఘటన, ప్రగతిశీలత, చైతన్యం ఒకేరకంగా ఉంటాయి. ఇలా ఒకొక్క కథలో ఒకొక్క సన్నివేశం గురించి క్లుప్తంగా కలవు. అందరు తప్పక ఈ కథలను చదవగలరని ఆశిస్తూ..

                    - అశోక్ కుమార్

            ఈ కథా సంపుటిలో 19 కథలున్నాయి. అవి వివిధ భాషల్లోంచి అనువాదం చేసినవి. దేనికదే ప్రత్యేక అస్తిత్వం కలిగిన కథలు. అనువాదం అంటే మాటల మార్పిడి కాదు. వాక్యాల బదలాయింపు అసలేకాదు. అదొక సృజన. అదొక ఆత్మల బదలాయింపు. మూల భాషలోని ఆత్మను లోతుగా వెళ్లి పట్టుకుని, పదిలంగా తెచ్చి ఇతర భాషల్లోకి లోతుగా వెళ్లి నాటడం. కట్ అండ్ పేస్ట్ లా కాదు. ఎక్కడ ఏ మాత్రం అశ్రద్ధ చేసినా ఆత్మ చనిపోతుంది. ఒక రైతు పొలం దున్నుతున్నంత నిబద్ధత, విత్తనం నాటుతున్నంత దక్షతతోపాటు, ఒక డాక్టర్ ఒకరి గుండెను తీసి మరొకరికి అమర్చుతున్నంత నైపుణ్యం, కాలువలో చేపపిల్లలను పట్టి చెరువులో వదిలినంత నేర్పు కావాలి. ఇన్ని అర్హతలున్నాయి కాబట్టే శాంతసుందరి గారి ఈ పుస్తకం చేవ నిండిన కథలతో మన చేతుల్లో ఉంది.                   ఈ సంపుటిలో గుండెను తడి చేసే కథలు, మనిషి లోతును ఆవిష్కరించే కథలు సమాజాన్ని అద్దంలో చూపించే మంచి కథలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఆకలి, పేదరికం ఒకే రకంగా ఉంటాయి. ఆచారాలు, అలవాట్లు, అణచివేత వేరు వేరుగా ఉన్నా, ప్రతిఘటన, ప్రగతిశీలత, చైతన్యం ఒకేరకంగా ఉంటాయి. ఇలా ఒకొక్క కథలో ఒకొక్క సన్నివేశం గురించి క్లుప్తంగా కలవు. అందరు తప్పక ఈ కథలను చదవగలరని ఆశిస్తూ..                     - అశోక్ కుమార్

Features

  • : Katha Bharathi
  • : R Santha Sundari
  • : Navachetana Publishing House
  • : NAVCHT0034
  • : Paperback
  • : 2016
  • : 196
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Katha Bharathi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam