కొన్ని కృతజ్ఞతలు
నాలో పుస్తకంగా రూపం తీసుకున్న ఈ పార్శ్వానికి జీవం పోసింది ఎందరెందరో.
మొదటగా అన్నయ్యతో మొదలుపెట్టాలేమో. యవ్వనం రెక్కలు విచ్చుకునే సమయానికి నా చుట్టూ హైదరాబాద్ ఇరానీ కేఫులు, రచనా ప్రపంచం గురించి చర్చలు, రచయితల చుట్టూ ఉండే
'ఆరా'లు చూపించినందుకు,
ఆ తరువాత నా రాతలో 'అదేదో ఉంది' అని గమనించి నాలోపల నుంచి ఇంకేదో రాగలదు అనే స్పృహ ఇచ్చిన శిరీష్ అన్న
నా మొదటి కథ 'త్రేన్పు'ని ప్రచురించిన అఫ్సర్ గారికి; కొన్ని రోజులే రాసినా ఎంతో ప్రోత్సహించిన చాయ్ బిస్కెట్ అనురాగ్గారికి; మాట్లాడుతూ మాట్లాడుతూ ఎంతో నేర్పిన మాధవ్ మాచవరంగారికి; ఒక మినీ ప్రయాణమే చేయించిన ఈమాట టీమికి థాంక్స్ చెప్పుకోవాలి.
ఈ పుస్తకం గురించి నాకన్నా ఎక్కువగా కలలు కన్న చరిష్మా ఇరువారం గారికి థాంక్స్ చెప్పి దూరం చెయ్యలేను. నా కలలని పంచుకుని మెలకువల దారి పరిచిన మానసచామర్తిగారు. కొన్ని మాటల్లో మీ ఇద్దరి గురించి చెప్పి కుదించలేనంత స్నేహం....................
కొన్ని కృతజ్ఞతలు నాలో పుస్తకంగా రూపం తీసుకున్న ఈ పార్శ్వానికి జీవం పోసింది ఎందరెందరో. మొదటగా అన్నయ్యతో మొదలుపెట్టాలేమో. యవ్వనం రెక్కలు విచ్చుకునే సమయానికి నా చుట్టూ హైదరాబాద్ ఇరానీ కేఫులు, రచనా ప్రపంచం గురించి చర్చలు, రచయితల చుట్టూ ఉండే 'ఆరా'లు చూపించినందుకు, ఆ తరువాత నా రాతలో 'అదేదో ఉంది' అని గమనించి నాలోపల నుంచి ఇంకేదో రాగలదు అనే స్పృహ ఇచ్చిన శిరీష్ అన్న నా మొదటి కథ 'త్రేన్పు'ని ప్రచురించిన అఫ్సర్ గారికి; కొన్ని రోజులే రాసినా ఎంతో ప్రోత్సహించిన చాయ్ బిస్కెట్ అనురాగ్గారికి; మాట్లాడుతూ మాట్లాడుతూ ఎంతో నేర్పిన మాధవ్ మాచవరంగారికి; ఒక మినీ ప్రయాణమే చేయించిన ఈమాట టీమికి థాంక్స్ చెప్పుకోవాలి. ఈ పుస్తకం గురించి నాకన్నా ఎక్కువగా కలలు కన్న చరిష్మా ఇరువారం గారికి థాంక్స్ చెప్పి దూరం చెయ్యలేను. నా కలలని పంచుకుని మెలకువల దారి పరిచిన మానసచామర్తిగారు. కొన్ని మాటల్లో మీ ఇద్దరి గురించి చెప్పి కుదించలేనంత స్నేహం....................© 2017,www.logili.com All Rights Reserved.