మనందరికీ ఒక పేరుంటుంది. అది మనకి ప్రాతినిధ్యం వహిస్తుంది. కానీ ఆ పేరు మనం కాదు, అది కొన్ని అక్షరాలా సమాహారం మాత్రమే. కానీ కడలి అనే పేరు కేవలం కొన్ని అక్షరాలు మాత్రమే కాదు. పేరుకి తగ్గట్టే ఆమెలో సముద్రమంత ప్రేమ ఉండుండాలి.
సరైన పదాలు లేవుగాని, ఉండుంటే ఈ ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ప్రేమలేఖను రాసుండేవాడినంటాడు ఫిట్జెరాల్డ్.
కడలికి ఆ సమస్య లేనట్టే ఉంది. ఆమెలోని అంతులేని ప్రేమకు సాక్ష్యం ఈ "లెటర్స్ టు లవ్."