ఈ పుస్తకంలోని వ్యాసాలు ఆంధ్రభూమి దినపత్రిక ఆదివారం అనుబంధంలో వచ్చాయి. నిజానికి మిత్రులు ఎం వి ఆర్ శాస్త్రి గారు నన్ను మరీ మొహమాట పెట్టి నాచేత ఈ వ్యాసాలు రాయించారు. రాయడం మొదలుపెట్టిన తరువాత నాకు అందులో ఆనందం దొరికింది. నన్ను గురించి నేను ఆలోచించేందుకు నాకు అవసరమూ, అవకాశమూ అందాయి. కనుక శాస్త్రి గారికి ప్రత్యేకంగా కృతఙ్ఞతలు. ఆంధ్రభూమి వారందరికీ నేను రుణపడి ఉంటాను.
పల్లె బతుకు, పరిచయాలు, పుస్తకాలు, భాష, సాహిత్యం, సైన్సు, సంగీతం, సినిమా, ప్రయాణాలు.. ఎన్నెన్నో అనుభవాలు, అనుభూతులు.. ఆదివారం ఆంధ్రభూమిలో 'లోకాభిరామం' వ్యాసాలు...
ఈ పుస్తకంలోని వ్యాసాలు ఆంధ్రభూమి దినపత్రిక ఆదివారం అనుబంధంలో వచ్చాయి. నిజానికి మిత్రులు ఎం వి ఆర్ శాస్త్రి గారు నన్ను మరీ మొహమాట పెట్టి నాచేత ఈ వ్యాసాలు రాయించారు. రాయడం మొదలుపెట్టిన తరువాత నాకు అందులో ఆనందం దొరికింది. నన్ను గురించి నేను ఆలోచించేందుకు నాకు అవసరమూ, అవకాశమూ అందాయి. కనుక శాస్త్రి గారికి ప్రత్యేకంగా కృతఙ్ఞతలు. ఆంధ్రభూమి వారందరికీ నేను రుణపడి ఉంటాను. పల్లె బతుకు, పరిచయాలు, పుస్తకాలు, భాష, సాహిత్యం, సైన్సు, సంగీతం, సినిమా, ప్రయాణాలు.. ఎన్నెన్నో అనుభవాలు, అనుభూతులు.. ఆదివారం ఆంధ్రభూమిలో 'లోకాభిరామం' వ్యాసాలు...© 2017,www.logili.com All Rights Reserved.