భారతదేశాలోని మార్క్సిస్టు మేధావులను ప్రత్యేకించి ఉత్తర భారతంలోని మేధావులను ఆయన తాత్విక చింతన ప్రభావితం చేసింది. స్వీయానుభవం, స్వీయపరిశీలన,అధ్యయన ప్రాతిపదికగా ఆయన రచనలు సాగాయి. మార్క్సిస్టు గతితర్కాన్ని ఆయన ఆలోచనలకు అనుగుణంగా భారతదేశ చరిత్రకు, తాత్విక ధోరణులకు అనువర్తింపజేశాడు. 'మానవజాతి ప్రగతిపథం వైపు సాగించిన ప్రతి అడుగూ రక్తతర్పణంతోనే సాగింది. నర రక్తం ఇంతగా ప్రవహించడానికి అన్ని మతాల ధర్మాచార్యులే కారణం. వారే బాధ్యులు. ఏ ఒక్కమతము, ఏ ఒక్క మతాచార్యుడు గర్వించవలసినది ఏమీలేదు" అని చారిత్రిక ఆధారాల రీత్యా తన రచనల ద్వారా ఆయన రుజువు చేశాడు. ప్రస్తుత రాజకీయ, సామాజిక వాతావరణంలో రాహుల్జీ పుస్తకాల పఠనం అత్యంత ఆవశ్యకం.
- గడ్డం కోటేశ్వరరావు
ఈ నవలలోని కథ క్రీస్తుశకం 492-529 మధ్యకాలంలో జరిగింది. కథాస్థానం మధ్య ఆసియా, కథా కథనంలో చారిత్రిక సత్యాలను ఎంతవరకు స్వీకరించాననే విషయాన్ని 'చివరి మాట'లో వివరించాను.
- రాహుల్ సాంకృత్యాయన్
భారతదేశాలోని మార్క్సిస్టు మేధావులను ప్రత్యేకించి ఉత్తర భారతంలోని మేధావులను ఆయన తాత్విక చింతన ప్రభావితం చేసింది. స్వీయానుభవం, స్వీయపరిశీలన,అధ్యయన ప్రాతిపదికగా ఆయన రచనలు సాగాయి. మార్క్సిస్టు గతితర్కాన్ని ఆయన ఆలోచనలకు అనుగుణంగా భారతదేశ చరిత్రకు, తాత్విక ధోరణులకు అనువర్తింపజేశాడు. 'మానవజాతి ప్రగతిపథం వైపు సాగించిన ప్రతి అడుగూ రక్తతర్పణంతోనే సాగింది. నర రక్తం ఇంతగా ప్రవహించడానికి అన్ని మతాల ధర్మాచార్యులే కారణం. వారే బాధ్యులు. ఏ ఒక్కమతము, ఏ ఒక్క మతాచార్యుడు గర్వించవలసినది ఏమీలేదు" అని చారిత్రిక ఆధారాల రీత్యా తన రచనల ద్వారా ఆయన రుజువు చేశాడు. ప్రస్తుత రాజకీయ, సామాజిక వాతావరణంలో రాహుల్జీ పుస్తకాల పఠనం అత్యంత ఆవశ్యకం. - గడ్డం కోటేశ్వరరావు ఈ నవలలోని కథ క్రీస్తుశకం 492-529 మధ్యకాలంలో జరిగింది. కథాస్థానం మధ్య ఆసియా, కథా కథనంలో చారిత్రిక సత్యాలను ఎంతవరకు స్వీకరించాననే విషయాన్ని 'చివరి మాట'లో వివరించాను. - రాహుల్ సాంకృత్యాయన్
© 2017,www.logili.com All Rights Reserved.