'త్వరత్వరగా నడవాలనే తపన పడే చిన్నారికి అడుగడుకు చిటికిన వేలు ఆధారం ఇచ్చిన తల్లితండ్రులు నా వేలు కూడా పట్టుకో చెల్లీ... మరో చిన్న చిన్న చేతులు ఇచ్చిన అన్న, అక్క అలా... అలా... అలా... నడకతోపాటు ప్రతిదినము అభివృద్ధికి తోడైనిలిచి ఎన్ని శిఖరాగ్రాలు చేరిన మొదటి అడుగు ప్రాధాన్యత... మరపురానిది మధురమైనది..' అనుకునే నాకు... ఈ కథలో అన్న, అక్క, చెల్లి, తమ్ముడు పాత్రలు చదివితే పాత్రలు చదివితే ఆ అనుబంధాలు ఎంత విలువైనవో అలాగే ఎంత హాయిగా ఆనందంగా నవ్వుకునేటట్లు వ్రాసిన పుస్తకము 'మధురిమలు'. తోబుట్టువులకు కానుకగా ఇచ్చుకునేందుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
'త్వరత్వరగా నడవాలనే తపన పడే చిన్నారికి అడుగడుకు చిటికిన వేలు ఆధారం ఇచ్చిన తల్లితండ్రులు నా వేలు కూడా పట్టుకో చెల్లీ... మరో చిన్న చిన్న చేతులు ఇచ్చిన అన్న, అక్క అలా... అలా... అలా... నడకతోపాటు ప్రతిదినము అభివృద్ధికి తోడైనిలిచి ఎన్ని శిఖరాగ్రాలు చేరిన మొదటి అడుగు ప్రాధాన్యత... మరపురానిది మధురమైనది..' అనుకునే నాకు... ఈ కథలో అన్న, అక్క, చెల్లి, తమ్ముడు పాత్రలు చదివితే పాత్రలు చదివితే ఆ అనుబంధాలు ఎంత విలువైనవో అలాగే ఎంత హాయిగా ఆనందంగా నవ్వుకునేటట్లు వ్రాసిన పుస్తకము 'మధురిమలు'. తోబుట్టువులకు కానుకగా ఇచ్చుకునేందుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.© 2017,www.logili.com All Rights Reserved.