శ్రీవారి సహచర్యంలో ఎంతో అనురాగాన్ని, ఆత్మీయతను పొంది ఒక ఇల్లాలిగా, తల్లిగా సంపూర్ణమైన జీవితాన్ని పొందిన నేను కొన్నిసార్లు ఆలోచనాత్మకంగా ఆలోచించే... ఈ లోక తంత్రంలోని సాదకబాధకాలే నా రచనలకు రూపకల్పనలు. వివిధ, వార, మాస, దిన పత్రికల్లో నా రచనలు ప్రచురితమైనవి. ఏడూ నవలలు, ముప్పయి కథలు, పదిహేడు రేడియో నాటికలు, కవితలు, వంటలు, ఒక కథల సంపుటి ప్రచురితమై మంచిపేరు పొందాయి. కన్నడ భాషలోకి అనువాదం పొందిన రెండు కథలకు బహుమతి వచ్చింది. చేనేత ఆప్కోవారి కథల పోటిలో, ఆంధ్రజ్యోతి వారపత్రికలో న్యూజెర్సీ కథల పోటిలో, ఇటీవల నవ్య వారపత్రికలో కథల పోటిలో నా కథలకు బహుమతులు వచ్చాయి. ఇరవై సంవత్సరాలలో నాకు విశ్వసాహితీ వారి పురస్కారం లభించింది. ఈ నా కథలను మీరు కూడా చదవాలని ఆశిస్తూ...
- ఎన్ పూజిత
శ్రీవారి సహచర్యంలో ఎంతో అనురాగాన్ని, ఆత్మీయతను పొంది ఒక ఇల్లాలిగా, తల్లిగా సంపూర్ణమైన జీవితాన్ని పొందిన నేను కొన్నిసార్లు ఆలోచనాత్మకంగా ఆలోచించే... ఈ లోక తంత్రంలోని సాదకబాధకాలే నా రచనలకు రూపకల్పనలు. వివిధ, వార, మాస, దిన పత్రికల్లో నా రచనలు ప్రచురితమైనవి. ఏడూ నవలలు, ముప్పయి కథలు, పదిహేడు రేడియో నాటికలు, కవితలు, వంటలు, ఒక కథల సంపుటి ప్రచురితమై మంచిపేరు పొందాయి. కన్నడ భాషలోకి అనువాదం పొందిన రెండు కథలకు బహుమతి వచ్చింది. చేనేత ఆప్కోవారి కథల పోటిలో, ఆంధ్రజ్యోతి వారపత్రికలో న్యూజెర్సీ కథల పోటిలో, ఇటీవల నవ్య వారపత్రికలో కథల పోటిలో నా కథలకు బహుమతులు వచ్చాయి. ఇరవై సంవత్సరాలలో నాకు విశ్వసాహితీ వారి పురస్కారం లభించింది. ఈ నా కథలను మీరు కూడా చదవాలని ఆశిస్తూ... - ఎన్ పూజిత
© 2017,www.logili.com All Rights Reserved.