ఆధ్యాత్మిక అభినివేశంతోనూ, ఆత్మానుభూత్యావిష్కార ప్రియత్వంతోనూ, వ్రాసిన పాటలు యీ సంపుటిలో ఉన్నాయి. వివిధ దేవతామూర్తుల దర్శనంవల్ల కలిగిన పారవశ్యం, వివిధ మనోహర దృశ్యాల అనుభవ కథనం, యీ పాటల్లో కనిపిస్తాయి.
భాషాస్వఛ్ఛత, నిజాయితీ, యీ పాటలకు జీవాతువులనవచ్చు. భావించే తీరులో కాల్పనిక సౌకుమార్యం, కొన్నిట మార్మికత కూడా, గమనించవచ్చు.
దురహం మీద - యీ పాటల్లో ఎక్కువ భాగం, కుమారస్వామి ఆధ్యాత్మిక చింతనకే ప్రాతినిధ్యం వహించి కనిపిస్తాయి. విశేషం ఏమంటే, ఈ పాటల సాహిత్య రచన + వాటికీ అతనే కూర్చిన బాణీలు, సిసలైన కవిహృదయ ధర్మాన్ని ఆవిష్కరించ గలవని నా ఉద్దేశ్యం.
- సూరి కుమారస్వామి