Manu Mixes Clay and Sunshine

By Bulbul Sharma (Author), K Suresh (Author)
Rs.160
Rs.160

Manu Mixes Clay and Sunshine
INR
MANIMN4440
In Stock
160.0
Rs.160


In Stock
Ships in 4 - 9 Days
  • All Major Credit Cards
Check for shipping and cod pincode

Description

మంచంలో పడుకుని ఉండే మను బయటకు చూశాడు. సూర్యుడు ఎప్పుడో ఉదయించాడు. అతడు ఇంకా ముందే నిద్రలేస్తాడు, కానీ నిన్న రాత్రి చాలా ఆలస్యంగా పడుకున్నాడు. నిన్న కుండల ఆవము కాల్చిన రోజు. ఆవము కాల్చటం అంటే ఇంటిల్లిపాదికి ఎంతో పని. మను వాళ్ళ తాత, నాన్న కుండలు చేస్తారు, మనూ కూడా ఆ పని నేర్చుకుంటున్నాడు. అది తేలికైన పనేమీ కాదు, కుండలు బాగా చెయ్యాలంటే ఎంతో నైపుణ్యం ఉండాలి.

వానాకాలంలో ఆవమును కాల్చలేరు కాబట్టి కుమ్మరులకు అవి దీర్ఘ సెలవలు. ఇప్పుడు వానాకాలం అయిపోయింది. మబ్బు తునక అన్నది లేకుండా ఆకాశం నిర్మలంగా ఉంది. ఈ వారం అంతా ఎంతో ఉత్తేజకరంగా ఉంటుంది. ఈ రోజు మను తాతతోపాటు నది దగ్గరికి వెళ్ళి వండ్రుమట్టి తేబోతున్నాడు. వారాంతంలో కుండలను పట్నంలో ఉన్న బజారులో అమ్మటానికి వెళ్ళేటప్పుడు తనని కూడా తీసుకెళతానని వాళ్ళ నాన్న చెప్పాడు.

Manu looked out of the doorway from his bed. The sun had already risen. He should have got up earlier but last night they had gone to sleep very late. It had been firing day, and firing day meant hard work for everyone in the family. Manu's grandfather and his father were potters and Manu was going to be one too. It was not an easy craft to learn and you needed very skilled fingers to be able to make a perfect pot.

The rainy season, which was a long holiday for potters since they could not do any firing, had just ended and the sky looked clear. This week was going to be very exciting. Today, Manu was going with Dada, his grandfather, to dig clay near the river. And at the end of the week, Baba, his father, had agreed to take him to the city with him to sell the pots at the market...............

మంచంలో పడుకుని ఉండే మను బయటకు చూశాడు. సూర్యుడు ఎప్పుడో ఉదయించాడు. అతడు ఇంకా ముందే నిద్రలేస్తాడు, కానీ నిన్న రాత్రి చాలా ఆలస్యంగా పడుకున్నాడు. నిన్న కుండల ఆవము కాల్చిన రోజు. ఆవము కాల్చటం అంటే ఇంటిల్లిపాదికి ఎంతో పని. మను వాళ్ళ తాత, నాన్న కుండలు చేస్తారు, మనూ కూడా ఆ పని నేర్చుకుంటున్నాడు. అది తేలికైన పనేమీ కాదు, కుండలు బాగా చెయ్యాలంటే ఎంతో నైపుణ్యం ఉండాలి. వానాకాలంలో ఆవమును కాల్చలేరు కాబట్టి కుమ్మరులకు అవి దీర్ఘ సెలవలు. ఇప్పుడు వానాకాలం అయిపోయింది. మబ్బు తునక అన్నది లేకుండా ఆకాశం నిర్మలంగా ఉంది. ఈ వారం అంతా ఎంతో ఉత్తేజకరంగా ఉంటుంది. ఈ రోజు మను తాతతోపాటు నది దగ్గరికి వెళ్ళి వండ్రుమట్టి తేబోతున్నాడు. వారాంతంలో కుండలను పట్నంలో ఉన్న బజారులో అమ్మటానికి వెళ్ళేటప్పుడు తనని కూడా తీసుకెళతానని వాళ్ళ నాన్న చెప్పాడు. Manu looked out of the doorway from his bed. The sun had already risen. He should have got up earlier but last night they had gone to sleep very late. It had been firing day, and firing day meant hard work for everyone in the family. Manu's grandfather and his father were potters and Manu was going to be one too. It was not an easy craft to learn and you needed very skilled fingers to be able to make a perfect pot. The rainy season, which was a long holiday for potters since they could not do any firing, had just ended and the sky looked clear. This week was going to be very exciting. Today, Manu was going with Dada, his grandfather, to dig clay near the river. And at the end of the week, Baba, his father, had agreed to take him to the city with him to sell the pots at the market...............

Features

  • : Manu Mixes Clay and Sunshine
  • : Bulbul Sharma
  • : Praja Shakthi Book House
  • : MANIMN4440
  • : paparback
  • : 2023
  • : 31
  • : Telugu, English

Reviews

Be the first one to review this product

Discussion:Manu Mixes Clay and Sunshine

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam