పుస్తకాల్లోని విషయాల్ని బట్టీపట్టి పరీక్షల్లో తిరిగి రాయటమే తెలివితేటలుగా పరిగణింపబడుచున్న రోజులివి. విషయం పట్ల అవగాహన ఉన్నా లేకపోయినా పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధిస్తే ఉత్తమ విద్యార్థిగా గుర్తింపబడుతున్న కాలంలో , కేవలం మార్కులు మాత్రమే విద్యార్థి స్థాయిని నిర్ణయించవని, విద్యార్థిలో ఉన్నతమైన ఆలోచనా విధానం, వ్యక్తిత్వ నిర్మాణం సామజిక బాధ్యత మొదలైన అంశాల్ని అభివృద్ధి చేసే విద్య విధానం ఉన్నతమైనదని మనం గుర్తించాలి.
నిర్ణయింపబడిన పాఠ్యముసాల విషయాలతో పాటు విద్యార్థుల వికాసానికి పనికివచ్చేరు మార్గాల్ని అన్వేషించే ఉత్తమ ఉపాద్యాయుడు పేర్లి దాసు.
విద్యార్థుల మానసిక దృఢత్వానికి నైతిక ప్రవర్తనకు , సామజిక అవగాహనకు అవసరమైన కథల్ని ఎంపిక చేసుకొని ప్రస్తుతం "మేధో వికాస కథలు" అనే పేరుతో కథల పుస్తకాన్ని ప్రచురించడం అభినందనీయం.