"మనం ఇష్టాలని, కోరికలని, ప్రేమలని నిర్భయంగా, స్వేచ్చగా వ్యక్తపరిచే స్థితి మన చుట్టూలేదు కదా. ఎవరి లైఫ్ స్టయిల్ వాళ్ళది అనుకోరు కదా. మనం పుట్టీపెరిగే సరికే మన ముందు ఒక వ్యవస్థ సిద్ధంగా ఉంది. మనకి ఇరుగ్గా ఉన్నా అందులోనే ఉండాలా? బయటికి రావాలా? బయటకు వస్తే మన మీద విసిరే బాణాలని మనం ఎదుర్కోగలమా... మన చుట్టూ ఉన్న గోడలని మనం బద్దలు కొట్టగలమా.. అసలు కొట్టాలా వద్దా.. కొట్టడంవల్ల మనకి కావలసింది మనకి దొరుకుతుందా? దొరుకుతుందని ఏ మాత్రం అనిపించినా బద్దలు కొట్టొచ్చు, అనిపించకపోయినా కొట్టొచ్చు. లోపల ఏం లేదని తెలిసింది. బయట ఏముందో లేదో తెలుసుకోవటానికి ఎందుకు వెనుకాడాలి." నాకు నేనుగా ఆహ్వానించే ప్రపంచమంటే నాకెంతో ఇష్టం. ఆ మోహప్రపంచం కోసం నేనే సంఘర్షణనైనా ఎదుర్కొంటాను. ఇది 'గోడ' కథలోని మహిమ. అలాగే ఈ పుస్తకంలో ఎన్నో కథలు కలవు. అందరు తప్పక చదవగలరని ఆశిస్తూ...
- కుప్పిలి పద్మ
"మనం ఇష్టాలని, కోరికలని, ప్రేమలని నిర్భయంగా, స్వేచ్చగా వ్యక్తపరిచే స్థితి మన చుట్టూలేదు కదా. ఎవరి లైఫ్ స్టయిల్ వాళ్ళది అనుకోరు కదా. మనం పుట్టీపెరిగే సరికే మన ముందు ఒక వ్యవస్థ సిద్ధంగా ఉంది. మనకి ఇరుగ్గా ఉన్నా అందులోనే ఉండాలా? బయటికి రావాలా? బయటకు వస్తే మన మీద విసిరే బాణాలని మనం ఎదుర్కోగలమా... మన చుట్టూ ఉన్న గోడలని మనం బద్దలు కొట్టగలమా.. అసలు కొట్టాలా వద్దా.. కొట్టడంవల్ల మనకి కావలసింది మనకి దొరుకుతుందా? దొరుకుతుందని ఏ మాత్రం అనిపించినా బద్దలు కొట్టొచ్చు, అనిపించకపోయినా కొట్టొచ్చు. లోపల ఏం లేదని తెలిసింది. బయట ఏముందో లేదో తెలుసుకోవటానికి ఎందుకు వెనుకాడాలి." నాకు నేనుగా ఆహ్వానించే ప్రపంచమంటే నాకెంతో ఇష్టం. ఆ మోహప్రపంచం కోసం నేనే సంఘర్షణనైనా ఎదుర్కొంటాను. ఇది 'గోడ' కథలోని మహిమ. అలాగే ఈ పుస్తకంలో ఎన్నో కథలు కలవు. అందరు తప్పక చదవగలరని ఆశిస్తూ... - కుప్పిలి పద్మ© 2017,www.logili.com All Rights Reserved.