నిజానికీ, రచయిత ఆంజనేయుడు లాంటివాడు. ఇంకా మహేంద్ర పర్వతం దాకా చేరుకోలేదు. చేరుకున్నాక తెలుస్తుంది తన శక్తేమిటో తనకి.
"తమనూ, తమనేలను, తమ ఉనికిని, తమ వ్యక్తిత్వాలను, తమ జీవితాలనూ తమ జీవన సారమైన తరతరాల సంస్కృతినీ కోల్పోవడానికి ఏ మాత్రం ఇచ్చగించని ఉత్తరాంధ్ర మళ్ళీ పోరాట బావుటాలను ఎగరేస్తూ తెలుగు నెలకే కాదు మొత్తం దేశానికే తిరుగుబాటు సందేశాన్నందిస్తుంది. ఆ పోరాటాలకు రచయితలూ పెన్ను దన్నుగా వున్నారు. చింతాది కూడా అదే దారి". - చింతా అప్పలనాయుడు