ఈ గ్రిమ్స్ కథలు ఎంతో ఆదరణ పొందాయి. వందకు పైగా భాషలలోకి అనువాదం అయ్యాయి. ఎన్నో కథలను ఎంతో మంది సినిమాలుగా తీశారు. గ్రిమ్స్ సోదరులు సేకరించిన వాటి నుంచి ఈ సంకలనంలో 17 కథలు ఉన్నాయి. వీటిని ఊట్ల కొండయ్య చక్కగా తెనిగించటమే కాకుండా మన పరిసరాలకు అనుగుణంగా మలిచారు. ఇవి 1958 లోనే చిన్న చిన్న పుస్తకాలు గానూ, రెండు సంపుటాలుగా బొందలపాటి శకుంతల సంపాదకత్వంలో బాలానంద ప్రచురణలు ద్వారా ప్రచురితమయ్యాయి. ఈ కథలకు బాపు బొమ్మలు వేశారు.
ఇందులో....
బంగారుకొండ
సుందరి, సింహం
కోడిపెట్ట, కోడిపుంజు
బంగారు వెంట్రుకలు
నీలపు దీపం
పన్నెండుగురు రాకుమార్తెలు.... మొదలగు కథలు కలవు.
ఈ గ్రిమ్స్ కథలు ఎంతో ఆదరణ పొందాయి. వందకు పైగా భాషలలోకి అనువాదం అయ్యాయి. ఎన్నో కథలను ఎంతో మంది సినిమాలుగా తీశారు. గ్రిమ్స్ సోదరులు సేకరించిన వాటి నుంచి ఈ సంకలనంలో 17 కథలు ఉన్నాయి. వీటిని ఊట్ల కొండయ్య చక్కగా తెనిగించటమే కాకుండా మన పరిసరాలకు అనుగుణంగా మలిచారు. ఇవి 1958 లోనే చిన్న చిన్న పుస్తకాలు గానూ, రెండు సంపుటాలుగా బొందలపాటి శకుంతల సంపాదకత్వంలో బాలానంద ప్రచురణలు ద్వారా ప్రచురితమయ్యాయి. ఈ కథలకు బాపు బొమ్మలు వేశారు. ఇందులో.... బంగారుకొండ సుందరి, సింహం కోడిపెట్ట, కోడిపుంజు బంగారు వెంట్రుకలు నీలపు దీపం పన్నెండుగురు రాకుమార్తెలు.... మొదలగు కథలు కలవు.© 2017,www.logili.com All Rights Reserved.