ప్రపంచంలోని అతి పురాతన రాజ్యాలలో అరేబియా రాజ్యానికి ఎంతోపేరు ప్రతిష్ఠలు వున్నాయి. అరేబియా రాజ్యంలోని మహమ్మదీయులు పరమనిష్టాగరిష్టులేకాదు. ఆ రాజ్యంలో మహమ్మదీయ గురువులు ఎంతో మంది వుండేవారు.
వారిలో మాయాజాలాలు చేయగల మాంత్రికులు చాలామంది వున్నారు. అంతే కాదు. ఆ రాజ్యంలో వింతలకు, విచిత్రాలకు కొదువ వుండదు. ఆ రాజ్యంలోని వివిధ నగరాల్లో ఎప్పటికప్పుడు ఎన్నో విచిత్రాలు జరుగుతుంటాయి. ప్రజలు ఆసక్తికరంగా వీక్షిస్తుంటారు.
ఆ రాజ్యంలో ఎక్కువ భాగం ఎడారి ప్రాంతం కావడం వలన అక్కడ రక - రకాల వ్యక్తులు చేస్తుంటారు. కొంతమంది వర్తకులు ఒంటెలమీద సరకులను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తీసుకునిపోయి అక్కడ అమ్ముకుంటూ ధనం సంపాదిస్తుంటారు.