- అమెరికాలో ప్రచురించబడి, 64 దేశాలలో విడుదలైన 'ది ఎక్స్ రే మ్యాన్' ఇంగ్లీష్ నవలతో అంతర్జాతీయ రచయితగా గుర్తింపు.
- అమెరికా వెళ్ళకుండా, అమెరికన్ల సంస్కృతీ మీద అమెరికేతర రచయిత రాసిన తొలి ఇంగ్లీష్ నవలగా 'ది ఎక్స్ రే మ్యాన్' కు 12 సంస్థల ద్వారా 'ప్రపంచ రికార్డ్' గుర్తింపు.
- ఇప్పటివరకు ప్రచురించిన 300 పైచిలుకు కథలు 'సిక్సర్ కథలు', 'కామిడి కాలజ్ఞానం - 2050' సంకలనాలు వెలువడ్డాయి.
- 4 నవలలు వెలువడ్డాయి. 12 సినిమాలకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే.
కథలో మానవత్వం విలువలు, సాహిత్యం విలువలు కాపాడుతూ నేటి హైటెక్ సమాజంలో జరిగే అక్రమసంబంధాల మీద రాసిన 'అతివాస్తవ' కథలివి. ఇలాంటి కథలు నేటి హైటెక్ తరానికి చాలా అవసరం అని నేను గట్టిగా నమ్ముతున్నాను. బెంగాలీ, తమిళం, కన్నడ కథలు చదువుతుంటే మన తెలుగు కథ 2010 దగ్గరే ఆగిపోయిందా అని నాకు అనిపించింది. అందుకే 'అవివాస్తవ' కథలకు శ్రీకారం చుట్టాను. ఈ ప్రయోగాన్ని పాఠకులు, విమర్శకులు పెద్దమనసుతో అర్థంచేసుకోవాలని మనవి.
- అమెరికాలో ప్రచురించబడి, 64 దేశాలలో విడుదలైన 'ది ఎక్స్ రే మ్యాన్' ఇంగ్లీష్ నవలతో అంతర్జాతీయ రచయితగా గుర్తింపు. - అమెరికా వెళ్ళకుండా, అమెరికన్ల సంస్కృతీ మీద అమెరికేతర రచయిత రాసిన తొలి ఇంగ్లీష్ నవలగా 'ది ఎక్స్ రే మ్యాన్' కు 12 సంస్థల ద్వారా 'ప్రపంచ రికార్డ్' గుర్తింపు. - ఇప్పటివరకు ప్రచురించిన 300 పైచిలుకు కథలు 'సిక్సర్ కథలు', 'కామిడి కాలజ్ఞానం - 2050' సంకలనాలు వెలువడ్డాయి. - 4 నవలలు వెలువడ్డాయి. 12 సినిమాలకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే. కథలో మానవత్వం విలువలు, సాహిత్యం విలువలు కాపాడుతూ నేటి హైటెక్ సమాజంలో జరిగే అక్రమసంబంధాల మీద రాసిన 'అతివాస్తవ' కథలివి. ఇలాంటి కథలు నేటి హైటెక్ తరానికి చాలా అవసరం అని నేను గట్టిగా నమ్ముతున్నాను. బెంగాలీ, తమిళం, కన్నడ కథలు చదువుతుంటే మన తెలుగు కథ 2010 దగ్గరే ఆగిపోయిందా అని నాకు అనిపించింది. అందుకే 'అవివాస్తవ' కథలకు శ్రీకారం చుట్టాను. ఈ ప్రయోగాన్ని పాఠకులు, విమర్శకులు పెద్దమనసుతో అర్థంచేసుకోవాలని మనవి.© 2017,www.logili.com All Rights Reserved.