చెత్త ఎత్తడానికి ఎవ్వరైనా ముందుకొస్తారు. కాని మురికి తీయడానికి తక్కువమంది ముందుకొస్తారు. అలాగే సమాజంలోని కుళ్లు చెత్తను ఎత్తడానికి రచయితలు ముందుకొచ్చారు. కాని నేటి సమాజంలో పేరుకుపోయిన అవినీతి, అక్రమాలు, అక్రమ సంబంధాల మురికిని కడగడానికి తక్కువమంది రచయితలు ముందుకొచ్చారు. అందులో శ్రీ మోహనరావు దురికి ముందున్నారు. నేటి సమాజాన్ని ప్రక్షాళణ చేయడానికి ఇలాంటి రచయితలు, ఇలాంటి రచనలు రావాలి. అయితే కడుపుబ్బా నవ్వించే ఈ రచయిత ఏడిపించగలడని ఈ కథ చదివాక తెలుస్తుంది.
- అంపశయ్య నవీన్