మలయాళ కథ ఆవిర్భవించి 1991 నాటికే నూరేళ్ళ అయినా సందర్భంగా "మలయాళ మనోరమ" అనే పత్రిక కవులు, రచయితలు, పాత్రికేయులు, విమర్శకులు, ప్రచురణకర్తల్ని సంప్రదించి 146 కథల్ని ఎంపిక చేసింది. వాటిల్లోంచి జనప్రియత్వం ఆధారంగా ట్యాబ్ లెట్ చేసి ఒక పది కథల్ని ఎన్నుకొని తమ పత్రికలోనే ప్రచురించింది. వాటిని అనువదించి 1993 "నూరేళ్ళ పది ఉత్తమ మలయాళ కథలు" అనే పేరును తెలుగు పాఠకులకు అందించారు. అచ్చు వేసిన వెయ్యి ప్రతులు ఒక సంవత్సరంలోనే అమ్ముడైపోయాయి. కారణంగా ఆ పుస్తకాలు అందుబాటులో లేకుండా పోయాయి. ఇప్పుడు ఇరవై మూడు ఏళ్ళ తరువాత ఈ కథ సంకలనం నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ పునర్ ముద్రించింది.